رمز
×

స్పైన్ సర్జరీ యొక్క ప్రయోజనాలు | డా. జి.పి.వి సుబ్బయ్య | కేర్ హాస్పిటల్స్

ఈ వీడియోలో ، డాక్టర్ జి.పి.వి సుబ్బయ్య ، అసోసియేట్ క్లినికల్ డైరెక్టర్ ، స్పైన్ సర్జరీ ، కేర్ హాస్పిటల్స్ ، హైటెక్ సిటీ ، హైదరాబాద్. ఇన్వాసివ్ స్పైన్ సర్జరీ వల్ల జరిగే ప్రయోజనాలను గురించి వివరణ ఇచ్చారు. స్పైన్ సర్జరీ మరియు మినిమల్లీ ఇన్వాసివ్ స్పైన్ సర్జరీల మధ్య తేడాని డాక్టర్ వివరించారు మినిమల్లీ కండరాళ్ళ డిస్టర్బ్ చేయకుండా సర్జరీ అదే విధంగా కన్వెన్షనల్ స్పైన్ సర్జరీ కండరాళ్ళ డిస్టర్బ్ చేయడం జరుగుతుంది అని డాక్టర్ వివరించారు. في هذا الفيديو ، يناقش الدكتور GPV Subbaiah ، المدير الإكلينيكي المساعد ، جراحة العمود الفقري ، مستشفيات CARE ، HITEC City ، حيدر أباد ، جراحة العمود الفقري الأقل بضعاً. يشرح سبب تفوق جراحة العمود الفقري طفيفة التوغل على جراحة العمود الفقري التقليدية. يوسعها من خلال مناقشة مزاياها.