رمز
×

بطاقة الائتمان الخاصة بك (في متناول اليد) جديد | د. هذا. كل ما تحتاجه | مدينة نيويورك

اليوم العالمي لالتهاب الكبد 2022: ప్రపంచ కాలేయ వ్యాధి దినోత్సవం (హెపటైటిస్) ప్రతిఏటా జూలై 28 న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. వ్యాధికి సంబంధించి ప్రజల్లో అవగాహన కలిగించడంకోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ దినోత్సవాన్ని ఏర్పాటుచేసింది. హెపటైటిస్‌-బి వైరస్ ను కనుగొన్న నోబెల్ శాస్త్రవేత్త బారుచ్‌ శామ్యుల్‌ బ్లూమ్‌బర్గ్‌ గౌరవార్థం గౌరవార్థం ఆయన పుట్టినరోజు (జూలై 28) నాడు జరిపిస్తారు.ఈ వీడియో డాక్టర్ ఆశా సుబ్బా లక్ష్మి గారు హెపటైటిస్ కి ఎలాంటి జాగ్రత్తలు వివరణ ఇచ్చారు.