رمز
×

الإعلام الرقمي

27 يناير 2023

سرطان عنق الرحم: సర్వైకల్ క్యాన్సర్‌ ఎందుకొస్తుందంటే ..

سرطان عنق الرحم: సర్వైకల్ క్యాన్సర్ .. మహిళలకి ఎక్కువగా వచ్చే ఈ క్యాన్సర్ ఎంతో మంది ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. దీంతో కచ్చితంగా ముందు నుంచే ఇది ఎందుకు వస్తుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవాలి. అందుకోసం డా. విపిన్ గోయల్ ఎలాంటి సలహాలు ఇస్తున్నారో ఇప్పుడు చూద్దాం.

క్యాన్సర్ అనేది గర్భాశయంలోని కణాలకి వచ్చే ఒక రకమైన క్యాన్సర్. లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్ హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) కి సంబంధించిన వివిధ జాతులు సర్వైకల్ క్యాన్సర్‌కు కారణమవుతాయి. فيروس الورم الحليمي البشري కి గురైనప్పుడు ، శరీర ఇమ్యూనిటీ కారణంగా సాధారణంగా వైరస్ హాని చేయకుండా అడ్డుకుంటుంది. కొందరిలో వైరస్ సంవత్సరాలు జీవించి ఉంటుంది. కొన్ని సర్వైకల్ కణాలు .. క్యాన్సర్ కణాలుగా మారతాయి. స్క్రీనింగ్ టెస్ట్ ، HPV ఇన్ఫెక్షన్ నుండి రక్షించే వ్యాక్సిన్‌ని తీసుకోవడం ద్వారా గర్భాశయ క్యాన్సర్‌ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.

المساعدة:

الحصول على بطاقة الائتمان الخاصة بك هذا جيد.
معلومات إضافية:
కలయిక తర్వాత ، పీరియడ్స్ మధ్య ، మెనోపాజ్ తర్వాత యోని రక్తస్రావం
దుర్వాసనతో కూడిన నీటి ، రక్తపు యోని ద్రవాలు
కలయిక సమయంలో పెల్విక్ నొప్పి ، నొప్పి

التمويل:

గర్భాశయ ముఖద్వారంలోని ఆరోగ్యకరమైన కణాలు వాటి DNA లో మార్పులను (మ్యుటేషన్లు) అభివృద్ధి చేసినప్పుడు గర్భాశయ క్యాన్సర్ ప్రారంభమవుతుంది. ఆరోగ్యకరమైన కణాలు నిర్ణీత రేటుతో పెరుగుతాయి. కొద్ది సమయంలో చనిపోతాయి. పేరుకుపోయిన అసాధారణ కణాలు ఒక కణితిని ఏర్పరుస్తాయి. క్యాన్సర్ కణాలు సమీపంలోని కణజాలాలపై దాడి చేస్తాయి. శరీరంలోని ఇతర చోట్ల వ్యాప్తి చెందడానికి కణితి నుండి విడిపోతాయి.
గర్భాశయ క్యాన్సర్‌కు కారణమేంటో స్పష్టంగా తెలియదు ، కానీ فيروس الورم الحليمي البشري పాత్ర పోషిస్తుంది. فيروس الورم الحليمي البشري చాలా సాధారణం. ఈ వైరస్ ఉన్న ప్రతిఒక్కరికి క్యాన్సర్ రాదు. లైఫ్‌స్టైల్ ، ఇతర కారకాల కారణంగా సర్వైకల్ క్యాన్సర్‌ వస్తుంది.

معلومات أساسية:

క్యాన్సర్ రకం మీ రోగ నిరూపణ మరియు చికిత్సను నిర్ణయించడంలో సహాయపడుతుంది.
â € <
معلومات أساسية:


కణ క్యాన్సర్ ..

ఈ సర్వైకల్ క్యాన్సర్ గర్భాశయం బయటి భాగాన్ని కప్పి ఉంచే సన్నని ، చదునైన కణాలలో పొలుసుల కణాలు ప్రారంభమవుతాయి. ఇది యోనిలోకి ప్రవేశిస్తుంది. చాలా గర్భాశయ క్యాన్సర్లు పొలుసుల కణ క్యాన్సర్.
 

بالتأكيد. .

هذا هو ما تبحث عنه هذا هو الحال.
 

ట్రీట్‌మెంట్ ..

نصائح الائتمان:

فيروس الورم الحليمي البشري వ్యాక్సిన్ ఉంటుంది. దీని గురించి మీ డాక్టర్‌ని అడగండి. فيروس الورم الحليمي البشري సంక్రమణను నివారించడానికి టీకాను తీసుకోవడంతో సర్వైకల్ క్యాన్సర్ ، ఇతర فيروس الورم الحليمي البشري సంబంధిత క్యాన్సర్‌ల ప్రమాదాన్ని తగ్గించొచ్చు.
క్యాన్సర్ రకాన్ని బట్టి ، తీవ్రతని బట్టి మిమ్మల్ని పరీక్షించిన డాక్టర్స్ ట్రీట్‌మెంట్‌ని సూచిస్తారు.
â € <

తీసుకోవాల్సిన జాగ్రత్తలు ..

సాధారణ పాప్ టెస్ట్‌లను చేసుకోవడం మంచిది. పాప్ టెస్ట్‌లు గర్భాశయ ముందస్తు సమస్యలను గుర్తిస్తాయి. కాబట్టి గర్భాశయ క్యాన్సర్‌ను నివారించడానికి ఇవి తప్పనిసరి. వైద్య సంస్థలు 21 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ పాప్ పరీక్షలు సంవత్సరం వారీగా చేయించుకోవాని సూచిస్తున్నాయి.

సురక్షితమైన శృంగారం ، లైంగిక సంక్రమణలను నివారించేందుకు చర్యలు తీసుకుంటే మీ గర్భాశయ క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది.
شكرا لك. هذا أمر رائع. هذا هو المكان المناسب.
అదే విధంగా ، ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూనే డాక్టర్ సలహాతో సరైన లైఫ్‌‌స్టైల్ పాటించడం మంచిది. ఏవైనా సమస్యలు ఉంటే డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వడం మరిచిపోవద్దు.
-دكتور. فيبين جويل ، استشاري أول وجراح بالمنظار ، جراحة الأورام ، مستشفيات كير ، بانجارا هيلز ، حيدر أباد ، دكتوراه: 040 61 65 65 65

التاريخ: ఆరోగ్య నిపుణులు ، అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

الرابط المرجعي: https://telugu.samayam.com/lifestyle/health/what-are-the-warning-signs-of-cervical-cancer/articleshow/97363901.cms؟