رمز
×

الإعلام الرقمي

24 يناير 2023

أعراض السل: వీరికే ఎక్కువగా టీబి వస్తుందట ..

أعراض مرض السل: క్షయ వ్యాధి (టిబి) .. ఈ తీవ్రమైన సమస్య ముఖ్యంగా ఊపిరితిత్తులపై ఎఫెక్ట్ చూపిస్తుంది. క్షయ వ్యాధిని కలిగించే బ్యాక్టీరియా ، దగ్గు ، తుమ్ముల ద్వారా గాలిలోకి విడుదలయ్యే బిందువుల నుండి ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది.

ఊపిరితిత్తులకి వచ్చే టీబి శరీరంలోని ఇతర భాగాలైన బ్రెయిన్ ، వెన్నుపూస ، కిడ్నీ ، ఎముకలకి కూడా వ్యాపించే అవకాశం. ఈ సమస్య వచ్చినప్పుడు సాధారణంగా విపరీతమైన దగ్గు వస్తుంది. ముఖ్యంగా ఊపిరితిత్తుల్లో వచ్చినప్పుడు సమస్య ఎక్కువగా ఉంటుంది. శరీరంలోని ఇతర భాగాలకు వచ్చినప్పుడు దగ్గు అంతగా ఇబ్బంది పెట్టదు. కానీ ، ఆ భాగాలకు సంబంధించిన లక్షణాలు కనిపిస్తాయి. మరిన్ని వివరాలు తెలుసుకోండి.

ఎవరికి వస్తుంది ..

ట్యూబర్కులోసిస్ అనే బ్యాక్టీరియా కారణంగా వచ్చే టీబి గాలి ద్వారా ఓ వ్యక్తి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఈ సమస్య ఎవరికైనా వస్తుంది. కొన్ని కారణాల వల్ల వ్యాధి వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారు అంటే హెచ్ఐవీ ، షుగర్ వ్యాధి కంట్రోల్ లేని వారికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకోవడం ، డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకి బానిసైన వారికి ، కొన్ని రకాల క్యాన్సర్ వ్యాధి గ్రస్తులకి ، స్టెరాయిడ్స్ వాడేవారికి ، సరైన పోషకాహారం తీసుకోని వారికి ، ఛాతికి సంబంధించిన సమస్యలు ఉన్నవారికి త్వరగా ఈ సమస్య వస్తుంది.

లక్షణాలు ..

టీబి వ్యాధి నాడీ వ్యవస్థను చాలా విధాలుగా దెబ్బతీస్తుంది. కొన్నిసార్లు ఈ సమస్య ఎలాంటి లక్షణాలు చూపించదు. కేసుల్లో మాత్రం ..

جيد
شكرا
ما هو الأفضل
بالتأكيد
أفضل ما في الأمر
الحصول على بطاقة الائتمان
جيد
لا يوجد
కఫంతో కూడిన దగ్గు మూడు ، అంతకంటే ఎక్కువ వారాలు ఉండడం
قرض سريع

క్షయ వ్యాధి మూత్రపిండాలు ، వెన్నెముక ، మెదడు సహా మీ శరీరంలోని ఇతర భాగాలను కూడా ప్రభావితం చేయొచ్చు.

స్పైనల్ ట్యూబర్‌కూలోసిస్ (مرض بوت) ..

ఇది వెన్నెముకకి వచ్చే సమస్య. ఇది వస్తే వెన్నెముక ఎముకల చుట్టూ ఉన్న టిష్యూలు దెబ్బతింటాయి. దీంతో వెన్నునొప్పి ، వెన్నుపూస వంకర తిరగడం ، తిమ్మిర్లు రావడం ، కాళ్ళు చేతులు బలహీనమవుతాయి.

టెస్ట్ ..

సాధారణంగా క్షయ వ్యాధిని కఫం టెస్ట్తో నిర్ధారిస్తారు. అయితే ، ఇది ఊపిరితిత్తుల్లో సమస్య ఉన్న క్షయవారికే సాధ్య మవుతుంది. నాడీ వ్యవస్థకు సోకితే MRI، CT Scan، TB، స్కిన్ టెస్ట్లతో పాటు కొన్ని బ్లడ్ టెస్ట్లు చేస్తారు.
 

ట్రీట్‌మెంట్ ..

టిబికి ట్రీట్మెంట్ శరీరంలో ఎక్కడ సమస్య ఉంది ، ఎంత తీవ్రత ఉంది ، వ్యాధి సోకిన వారు ముందు ఏమైనా ట్రీట్మెంట్ తీసుకున్నారా ، ఇమ్యూనిటీ ఎలా ఉంది .. ఇలాంటి అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని చేస్తారు. అయితే ، RNTCP (البرنامج الوطني المنقح لمكافحة السلحفاة) ద్వారా ఉచితంగా మందులు పొందొచ్చు.

రెండు రకాలుగా ..

టీబికి ట్రీట్మెంట్ రెండు రకాలుగా ఉంటుంది. అందులో ఒకటి ఇంటెన్స్ ఫేస్. నాలుగా రకాల టీబి మందులు రెండు నెలల పాటు ఇస్తారు. మెయింటనెన్స్ ఫేస్. రెండు రకాల టీబి మెడిసిన్ నాలుగు నెలల పాటు ఇస్తారు. వ్యక్తికి ఏ భాగంలో టిబి ఉంది. తీవ్రంగా ఉంది అనే విషయాలను బట్టి ఈ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇందులో కొన్ని మార్పులు కూడా ఉంటాయి. వ్యవస్థ టీబి ఉన్నవారు ఎక్కువ రోజులు మెడిసిన్ తీసుకోవాల్సి ఉంటుంది. కొంది మందిలో టిబి ట్రీట్మెంట్తో పాటు స్టెరాయిడ్స్ ، ఫిట్స్కి సంబంధించిన మందులు కొంత కాలం వాడాలి. కొన్నిసార్లు సర్జరీ కూడా అవసరం అవ్వొచ్చు.
 

జాగ్రత్తలు తప్పనిసరి ..

ట్రీట్మెంట్ తీసుకుంటున్నవారు ఏ పరిస్థితిలోనైనా డాక్టర్ సలహా లేకుండా మెడిసిన్ ఆపొద్దు. ఇది పరిస్థితిని మరింత దిగజార్చి MDTRB (السل المقاوم للأدوية المتعددة) కి దారి తీయొచ్చు. మందులతో పాటు సరైన పోషకాహారం తీసుకోవడం ، వర్కౌట్ ، చెడు అలవాట్లకి దూరంగా ఉంటూ ఇమ్యూనిటీ పెంచుకోవడం ، డాక్టర్ సలహాతో సరైన లైఫ్స్టైల్ని పాటించడం చాలా ముఖ్యం.

- الدكتور سودهير نديمبالي ، استشاري أمراض الرئة ، مستشفى كير بمدينة هايتك
التاريخ: ఆరోగ్య నిపుణులు ، అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు. 

الرابط المرجعي: https://telugu.samayam.com/lifestyle/health/what-are-the-symptoms-of-tuberculosis-how-does-affect-the-body/articleshow/97269584.cms؟