1 Februar 2023
Krebs: క్యాన్సర్... పెరుగుతూనే ఉంది. ఈ భయంకరమైన వ్యాధి రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి దూరమవ్వొచ్చొని చెబుతున్నారు.
క్యాన్సర్‌కి అనేక ప్రమాద కారకాలు ఉన్నాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా పొగత్రాగడం వల్ల క్యాన్సర్ వస్తుందని చెబుతారు. అందుకే పొగాకు, పొగ్రతాగడానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పొగత్రాగడానికి దూరంగా ఉంటే జీవిత నాణ్యత పెరుగుతుంది. పొగత్రాగడం వల్ల ఈ ప్రాణాంతక వ్యాధి పెరుగుతుందనడంలో నిజం ఎంత ఉంది.. డాక్టర్స్ Ja చెబుతున్నారో చూద్దాం.
పొగాకు తీసుకోవడం క్యాన్సర్ మరణాలకి ారణమవుతుందని DR. స్నితా సినుకుమార్ మనకు వివరించారు (DR. SNITA SINUKUMAR, MS, Mch. Beraterin für chirurgische Onkologie im Jehangir-Krankenhaus). డాక్టర్ స్నిత ప్రకారం పొగతాడం వల్ల క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది. ఊపిరితిత్తులు, మూత్రాశయం, ప్యాంక్రియాటిక్, ఇతర క్యాన్సర్స్ కూడా పెరిగే ప్రమాదం ఉందని తెలిపారు. సెకండ్ హ్యాండ్ పొగ కూడా క్యాన్సర్ మరింతగా పెంచుతుంది. సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటే.. పొగాకుతో తయరైన సిగరెట్స్, సిగార్స్, హుక్కా, వాడడం వల్ల కూడా ఈ సమస్య వస్తుందని డాక్టర్ స్నిత చెబుతున్నారు.
పొగాకు వాడేవారిలో సగం మంది క్యాన్సర్‌కి గురై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. పొగాకుని అనేక రూపాల్లో తీసుకోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. పొగత్రాగడం, ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం వంటివి నోటి క్యాన్సర్‌కి ప్రధాన ప్రమాద కారకాలు. 80 Minuten vor dem Start కేసులు పొగత్రాగడం, మద్యపానం వల్ల వచ్చినవేనని డాక్టర్ విపిన్ గోయల్ అంటున్నారు. (Dr. Vipin Goyal, Oberarzt für chirurgische Okologie, CARE Hospitals, Banjarahills, Tel. 040-61656565)
యూత్ ఎక్కువగా వివిధ కారణాల వల్ల పొగాకుని వాడుతున్నారు. ఇది ఇలానే కొనసాగితే నోటి క్యాన్సర్ సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది.
నోటి క్యాన్సర్ లక్షణాల విషయానికి వస్తే పుండు ఉంటుంది. ఇది నయం కాదు. దీంతో నమలడం, మింగడం, మాట్లాడడం, నాలుకని కదిలించడంలో కూడా ఇబ్బంది కలుగుతుంది. ఈ లక్షణాల్లో ఏ ఒక్కటి ఉన్నా వీలైనంత త్వరగా మీరు డాక్టర్‌న కలవాలి. టెస్ట్ చేసందుకు, క్యాన్సర్ తీవ్రతను గుర్తించేందుకు బయాప్సీ, ఇమేజింగ్(సిటి స్కాన్, ఎమ్‌ఆర్ఐ స్కాన్) చేస్తారని డాక్టర్ విపిన్ గోయల్ చెబుతున్నారు.
ట్రీట్‌మెంట్ అనేది క్యాన్సర్ రకం, అది ఉన్న స్థానం. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ట్రీట్‌మెంట్ అవసరమవుతుంది. స్టేజ్‌ని బట్టి క్యాన్సర్‌కి సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్ వంటివి అవసరమవుతాయి. ఈ ట్రీట్‌మెంట్ చాలా నొప్పిగా ఉండడమే కాకుండా, కాస్ట్లీ కూడా.
క్యాన్సర్ రాకుండా ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి. పొగాకుని పూర్తిగా మానేయాలి. ఏ రూపంలో కూడా తీసుకోకూడదు. దీని వల్ల క్యాన్సర్ మాత్రమే కాదు, హార్ట్, పల్మనరీ, ఇతర వ్యాధుల ప్రమాదం కూడా పూర్తిగా .
పొగత్రాగడం అలవాటుగా మారితే, దానిని మానేసేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకోసం నిపుణుల సలహా తీసుకోవాలి.
కొన్ని ఆరోగ్యకరమైన ఫుడ్స్ తీసుకోవడం చాలా ఆరోగ్య సమస్యల్ని దూరం చేయొచ్చు. అందులో క్యాన్సర్ వంటి సమస్యల్ని కూడా హెల్దీ ఫుడ్స్‌తో దూరం చేసుకోవచ్చు. కొన్ని ఫుడ్స్‌లో క్యాన్సర్ నివారణ లక్షణాలు ఉంటాయి. Das ist nicht der Fall చెప్పుకోవచ్చు. అంటే, కార్బోహైడ్రేట్స్, కొవ్వులు, ప్రోటీన్స్, ఖనిజాలు, విటమిన్స్ చేర్చడం వల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని చాలా వరకూ దూరం చేసుకోవచ్చు.
ఆకుకూరల్లోని గొప్పదనం గురించి ఎంత చెప్పినా తక్కువే. వీటిని ఎంతగా తింటే అంతగా ఆరోగ్యానికి మంచిది. ఇందులోని ఖనిజాలు, పోషకాలు శరీరానికి మేలు చేస్తాయి. వీటిని సలాడ్, కూరలు, పప్పులు.. ఇలా ఎలా అయినా తీసుకోవచ్చు. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్ కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి. కాబట్టి, వీటిని తినడం అలవాటు చేసుకోండి. Nichts, nicht wahr? ముఖ్యంగా సీజనల్ ఫ్రూట్స్ తినడం చాలా మంచిదని తినడం చెబుతున్నారు. వీటిలోని ఖనిజాలు, ఫైబర్ ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని కచ్చితంగా డైట్‌లో చేర్చుకోవడం మంచిదని చెబుతున్నారు నిపుణులు.
రెగ్యులర్‌గా మనం హోల్ గ్రెయిన్స్ తినడం వల్ల క్యాన్సర్ ప్రమాదం దూరమవుతుందని చెబుతున్నారు నిపుణులు. వీటితో పాటు లెగ్యూమ్స్, నట్స్, ఫ్యాటీ ఫిష్ తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. వీటితో పాటు డాక్టర్స్ సూచించిన అన్ని సలహాలు పాటించాలి.
Hinweis: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. Das ist nicht alles. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
Referenzlink: https://telugu.samayam.com/lifestyle/health/how-does-smoking-cause-cancer-and-how-to-cure-it/articleshow/97508081.cms?story=8