Hyderabad
Raipur
Bhubaneswar
Visakhapatnam
Nagpur
Indore
Chh. SambhajinagarKonsultieren Sie hochspezialisierte Ärzte in den CARE-Kliniken.
Schluss mit Hüftschmerzen dank Hüfttotalendoprothese!
శ్రీ వి. రఘువీర్ గారు, కేర్ హాస్పిటల్స్, విశాఖపట్నంలో విజయవంతమైన టోటల్ హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీ చేయించుకున్నారు. ఈ శస్త్రచికిత్సను సీనియర్ కన్సల్టెంట్ - ఆర్థోపెడిక్ & రోబోటిక్ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్ డాక్టర్ రవి చంద్ర వట్టిపల్లి గారు నిర్వహించారు. శ్రీ రఘువీర్ గారి కోలుకునే ప్రక్రియను మా నైపుణ్యం కలిగిన ఆరోగ్య సంరక్షణ బృందం నిరంతరం పర్యవేక్షించింది, తద్వారా ఆయన త్వరగా కోలుకునేలా చూసుకుంది. వారి నైపుణ్యం మరియు నిరంతర సహకారంతో, ఆయన ఇప్పుడు మరింత చురుకైన మరియు నొప్పి లేని జీవితాన్ని గడుపుతున్నారు. శస్త్రచికిత్స మరియు ఆయనకు లభించిన సంరక్షణ పట్ల ఆయన ఎంతో సంతృప్తి చెందినట్టు రఘువీర్ తెలిపారు . కేర్ హాస్పిటల్స్‌లో, రోగులు వారి పూర్వపు ఆరోగ్యకరమైన జీవితాన్ని తిరిగి పొందడంలో సహాయపడే ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము. శ్రీ రఘువీర్ గారి కథ, ఆధునిక వైద్య సంరక్షణ మరియు కరుణామయమైన చికిత్స యొక్క జీవితాన్ని మార్చే ప్రభావానికి ఒక ఉదాహరణ. డాక్టర్ గురించి మరింత సమాచారం కోసం, ఈ Weitere Informationen: https://www.carehospitals.com/doctor/visakhapatnam/ravi-chandra-vattipalli-orthopedic-surgeon అపాయింట్‌మెంట్ Tel.: 0891 6758899 నంబర్‌కు కాల్ చేయండి. #CAREHospitalsVisakhapatnam #TransformingHealthcare #Visakhapatnam #Orthopädie #Gelenkersatz #PatientTestimonial #HealthAndWellness #hipreplacement #totalhipreplacement