icon
×

Brain Stroke అంటే ఏమిటి? | డా. విష్ణు వర్ధన్ | కేర్ హాస్పిటల్స్

డా. విష్ణు వర్ధన్, కన్సల్టెంట్, న్యూరోసర్జన్, కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ, బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏమిటి, దాని లక్షణాలు, రకాలు, కారణాలు, చికిత్సా విధానాలు మరియు స్ట్రోక్ ని ఎలా నివారించవచ్చో వివరించారు.