icon
×

మొదటి సారి భుజం డిస్లోకేషన్ అయినప్పుడు సర్జరీ అవసరమా? | డా. రత్నాకర్ రావు | కేర్ హాస్పిటల్స్

ఈ వీడియో లో డా. రత్నాకర్ రావు గారు మొదటి సారి భుజం డిస్లోకేషన్ అయినప్పుడు సర్జరీ అవసరమా? లేదా అని వివరణ ఇచ్చారు. 2 లేదా 3 సార్లు డిస్లోకేషన్ అయినప్పుడు కూడా సర్జరీ కి వెళ్లకపోతే బోన్ టిష్యూ డామేజ్ పెరుగుతూనే ఉంటుంది. ఇలా చెయ్యడం వల్ల తరువాత సర్జరీ చేసిన మంచి ఫలితాలు ఉండకపోవచ్చు అని డాక్టర్ వివరించారు. In this video, Dr. Ratnakar Rao explains is surgery necessary for first-time shoulder dislocation and when to go for surgery. He explains that if the dislocation occurs 2 or 3 times Even then, if you do not go for surgery, your bone tissue will continue to damage and the cure will be difficult.