icon
×

భుజం నొప్పి (ఫ్రోజెన్ షోల్డర్) కి తీసుకోవలసిన జాగ్రత్తలు | డా. రత్నాకర్ రావు | కేర్ హాస్పిటల్స్

ఈ వీడియో లో డా. రత్నాకర్ రావు గారు భుజానికి నొప్పి కి సరియైన చికిత్స విధానాలు. భుజం పట్టిన తర్వాత అది తిరిగి మాములుగా కావడానికి ఎంత సమయం పడుతుంది అని వివరించారు. కొంత మంది లో ఈ భుజం నొప్పి తగ్గడానికి 3 నెలలు లేక 6 నెలల సమయం పడుతుంది. 6 నెలలు అయినా కూడా ఈ నొప్పి తగ్గని యెడల డాక్టర్ ని సంప్రదించాలి అని డా. రత్నాకర్ రావు గారు సూచించారు. What is the best treatment for frozen shoulder? How long does it take for frozen shoulder to go away? when to consult a doctor? explained by Dr. Ratnakar Rao from CARE Hospitals, HITEC City, Hyderabad.