icon
×

మోకాలి మార్పిడి శస్త్రచికిత్స: అపోహలు మరియు వాస్తవాలు | డా. రత్నాకర్ | కేర్ హాస్పిటల్స్

ఈ వీడియో లో మోకాలి మార్పిడి సర్జరీ అయినా తరువాత ఎన్ని రోజులకి నడుస్తాం? ఒకసారి సర్జరీ చేయించుకున్న తరువాత మళ్ళీ సర్జరీ అవసరం అవుతుందా ? అని డాక్టర్ వివరణ ఇచ్చారు. మోకాలి మార్పిడి సర్జరీ చేసుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని డా. రత్నాకర్ రావు గారు వివరించారు. How many days it will take to walk after a knee replacement surgery? Will it require one more surgery after some years? What precautions should be taken after knee replacement surgery? explained by Dr. Ratnakar Rao from CARE Hospitals, HITEC City, Hyderabad.