icon
×

మోకాలి మార్పిడి సర్జరీ ఎప్పుడు చేసుకోవాలి? | డా. రత్నాకర్ | కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ

ఈ వీడియో లో డాక్టర్ రత్నాకర్ గారు మోకాలి మార్పిడి సర్జరీ ఎప్పుడు చేసుకోవాలి? మోకాలి మార్పిడి సర్జరీ యొక్క ప్రయోజనాలు మరియు నష్టాలు? శస్త్రచికిత్స తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వివరించారు. When Should You Get a Knee Replacement? What are the advantages and disadvantages of knee replacement surgery? what precautions to be taken after the surgery are explained by Dr. Ratnakar Rao from CARE Hospitals, HITEC City, Hyderabad.