ícono
×

Cirugía de columna para hernia discal | Experiencia del paciente | Hospitales CARE, HITEC City

Sra. రమ్య, మూడు నెలలుగా డిస్క్ బల్జ్‌తో బాధపడుతూ, నడవడంలో తీవ్ర ఇబ్బందులు, శక్తి లేకపోవడం, మరియు నియంత్రించలేని విధంగా కాళ్లల్లో కొద్దిగా వణుకు (temblores) వంటివాటితో బాధపడ్తున్నారు. ఆమె అనేక హాస్పిటల్స్‌కి వెళ్లినప్పటికీ, పరిష్కారం దొరకలేదు. తరువాత, CARE Hospitals, HITEC Cityలోని Consultor - Cirujano de columna mínimamente invasivo y deformidad, డాక్టర్ ప్రవీణ్ గోపరాజు, గారిని కలిశారు. సర్జరీ తరువాత త్వరగా కోలుకున్నారు, తిరిగి మాములుగా నడవగలిగారు. ఆమె డాక్టర్ ప్రవీణ్ గోపరాజుగారికి మరియు హాస్పిటల్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. Para saber más sobre el doctor, visite https://www.carehospitals.com/doctor/hyderabad/hitec-city/praveen-goparaju-spine-surgeon. Para reservar una cita, llame al 040 6810 6527. #CAREHospitals #TransformingHealthcare. Para más información, visite nuestro sitio web: https://www.carehospitals.com/. Redes sociales: https://www.facebook.com/carehospitalsindia, https://www.instagram.com/care.hospitals, https://twitter.com/CareHospitalsIn, https://www.youtube.com/c/CAREHospitalsIndia, https://www.linkedin.com/company/care-quality-care-india-limited. CARE Hospitals es un proveedor líder de atención médica multiespecializada y se encuentra entre las 5 principales cadenas hospitalarias de la India.