icon
×

Digital Media

19 January 2023

Birînên lingê şekir: షుగర్ పేషెంట్స్‌కి కాళ్ళపై గాయాయా ఎందుకు అవుతాయి..

Birînên lingê şekir: షుగర్ ఉన్నవారికి ఎక్కువగా డయాబబ ఫుట్ అనే సమస్య వస్తుంది. కాళ్ళకు వచ్చే గాయాలు, ప్రెజర్ అల్సర ఇన్ఫెక్షన్స్ని సూచించే సమస్యే డయ్ని సూచించే సమస్యే డయ్రబ ఫుట్. దీని గురించి పూర్తి వివరాలు తెలుిురి.

అల్సర్ డయాబెటిస్ మెల్లిటస్, డయాబెటిస్ అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. సరైన జీవనశైలి లేకపోవడం, ఆహారపు అలవా లేకపోవడం వల్ల అధిక బరువు పెరుగుతోంం. దీని వల్లే ఇతర సమస్యలు కూడా వస్తాయి. అయితే, షుగర్ పేషెంట్స్కి సాధ఍రణంగా సమస్యల్లో డయాబెటిక్ ఫుట్ కూడా ఒకటి. ఇది షుగర్ ఉన్నవారికి పాదాలపై పుండ్ర, గాయాలని చేస్తుంది. ఇవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి. వచ్చాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాాి.

డయాబెటిక్ ఫుట్ రావడానికి కారణాలు..

కొన్ని సార్లు న్యూరోపతి కారణంగా ఈ స వస్తుంది. దీంతో పాటు, గాజు ముక్కల మీద అడుగు డ౰ర గాయాలవ్వడం వల్ల ఈ సమస్య వస్తుంది. అయితే, గాయలైనప్పుడు నొప్పి లేకపోతఱే, లేకపోతే గమనించండి. ఇలాంటివి ఆలస్యంగా గమనిస్తే అది ప్ారా మారొచ్చు. నరాల వ్యాధి కూడా పాదం అంతర్గత కండరాా పనితీరు కోల్పోయేలా చేస్తుంది.

ఇక ఇమ్యూనిటీ తగ్గడం వల్ల డయాబెటిక్ మెల్లిటస్ ఎక్కువ అవుతుంది. దీంతో తీవ్రమైన ఇన్ఫెక్షన్ పెరుగుతతమైత రక్త సరఫరా తగ్గడం వల్ల ఇన్ఫెక్షన్డ్గడం వల్ల ఇన్ఫెక్షన్డ్గడం స్ప్రెడ్ అవుతుంది. ఇలా త్వరగా ఇన్ఫెక్షన్ కొన్ని గంటల్ర ప్రమాదంగా మారొచ్చు.

రక్త సరఫరా ఎందుకు తగ్గుతుంది..

వృద్దాప్యం కారణంగా ధమనులు గట్టి పాడ. దీనిని ఆర్టెరియోస్క్లెరోసిస్ అంటాా. ధమనులు తక్కువగా పనిచేయడం, పూర్తగా మూసుకుపోవడం వల్ల నడకలో, కండరాల తిిర్ నొప్పి వస్తుంది. తీవ్రమైన వ్యాధి పుండు, గ్యాంగ్రేకిరి కారణమవుతుంది.

పాదాల సమస్యను తగ్గించొచ్చా..

పాదాల సమస్యలు వస్తే ముందుగా రక్తఋలలపాదాల చక్కెరను నియంత్రించాల్సి ఉంటుంది. పొగాకు, పొగ తాగే అలవాటు ఉంటే తగ్గించం దీని వల్ల రక్తపోటు ఇతర సమస్యలు వస్తపోటు ఇతర సమస్యలు వస్త. వీటిని తగ్గించుకునే ప్రయత్నం చేయాల. వీలైనంతగా శారీరక శ్రమ అవసరం. దీనికోసం నడుస్తుండాలి. నడవడం వల్ల గుండెకి కూడా మంచిదని గుర్తుపెట్టుకోవాలి.

ఎలాంటి జాగ్రత్తలు..

  • పాదాలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకఋర. పాదాలపై మచ్చలు ఉంటే జాగ్రత్త పడాలి. రోజూ పాదాలను గోరువెచ్చని నీరు, సబ్బబ కడగాలి. పాదాలు ఆరేలా చూసుకోండి. ఎందుకంటే తడి చర్మం అనేది శిలీంద్రాా, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లకు కారణావవ. మడమలు, కాలి పగుళ్ళు లేకుండా చూసుకోంం. వాసెలిన్, మాయిశ్చరైజర్ రెగ్యులర్గగర రాస్తుండండి. మృదువైన, మంచి చెప్పులను వాడండి. షూ వాడేటప్పుడు లోపల చిన్న రాళులు, ములు లేకుండా చూసుకోండి. గోర్లు మరి చిన్నగా ఉండేలా కట్ చేయొద. చర్మం కట్ కాకుండా చూసుకోవాలి. కార్న్, కాల్యూస్ వంటి సమస్యలు ఉంటే డాక్టర్ని కలిసి ట్రీట్మెంట్ తీసుిాి. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు కాఱినికలి చేసేందుకు ప్యూమిస్ రాయి వాడొద్దురోజువారీగా పాదాలను చెక్ చేస్తుండాలి. ఏవైనా గాయాలు, పగుళ్ళు, చర్మం బొబ్బలు, వాపులు, రంగులో మార్పు ఇలా ఏం ఉన్నా జాగ్రత్తగా పరిశీలించాలి. చెప్పులు లేకుండా అస్సలు నడవొద్దు. ఆరుబయట అయినా, తోటలో అయినా, ఇంట్లో అయాా చెప్పులు వేసుకుని నడవడం మంచిది. హీటర్లు, వేడి నీటి బాటిల్స్ కాలిపే నీటి బాటిల్స్ కాలిపే నీటి పెట్టొద్దు. దీని వల్ల కాలు కాలే ప్రమాదం ఉంది.

డయాబెటిక్ ఫుట్‌కి సర్జరీ..

డయాబెటిక్ ఫుట్ ఉంటే మొదట్లోనే ట్ట౰రూ తీసుకోవాలి. చనిపోయిన కణజాలం ఎక్సిషన్, చీము పాంవడ వాటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి. అవసరమైత డ్రెస్సింగ్ చేస్తారు. రక్త సరఫరా తగ్గిన రోగులకు యాంజియోఱర బైపాస్ టు లెగ్, పాద ధమనుల ద్వారా కాలద పాదాలకు రక్త సరఫరా అయ్యేలా చూస్తారు. డయాబెటిక్ ఫుట్ని మంచి ట్రీట్మెంట్త సాల్వ్ చేయొచ్చు. లేటెస్ట్ వాస్కులర్ సర్జికల్ టెక్ని అవవసరం ఉంటుంది.

-Dr PC Gupta, Beşa Cerrahiya Damaran û Endovaskuler û Radyolojiya Destwerdana Damaran, Nexweşxaneyên CARE, Banjara Hills 96660 88000 / vasculartherapy@gmail.com
gamini: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమఱసా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార఍గ. గమనించగలరు.