icon
×

Digital Media

20 January 2023

Dermankirina felcê : పక్షవాతం వచ్చిన 3 గంటల్లో ఇలా చేస సమస్య దూరం..

Dermankirina felcê : పక్షవాతం.. సాధారణంగా వచ్చే ఆరోగ్సాధారణంగా సమస్యల్లో ఇది కూడా ఒకటి. భయంకరమైన ఈ సమస్య వస్తే కాలు, చేయి పరడ ఆగిపోతాయి. Nasname దీనిని గుర్తించడంలో కూడాల కచ్చితమో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

వయసు పెరిగే కొద్దీ కొన్ని సమస్యలు వస్తుంటాయి. అందులో పక్షవాతం కూడా ఒకటి. మెదడుకు రక్తప్రసరణ తగ్గడం, రక్తనాళళ చిట్లిపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఇది కొంతమందిలో తక్కువ ప్రభావం చూపిిఇది మరికొంతమందిలో తీవ్రంగా మారి వారిని మంచానికే పరిమితం చేస్తుంది. అలా కాకుండా ఉండేందుకు ఏం చేయాలి... ఎలి జాగ్రత్తలు తీసుకోవాలో డా. మురళీ కృష్ణ చెబుతున్నారు. ఈయన హైదరాబాద్ మలక్ పేట్ కేర్ ఆస్పత్ సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ విధులు నిర్వర్తిస్తున్నారు.

Karalu..

సాధారణంగా పక్షవాతం మెదడుకి అందాల఍స రక్తం అందకపోవడం వల్ల వస్తుంది. దీనికి కారణం రక్తసరఫరా తగ్గడం, రక్ాత చిట్లిపోవడం. మెదడులోని కణాలు చనిపోయినప్పుడు కాడ పక్షవాతం వస్తుంది. దీనినే ఇస్కీమిక్ స్ట్రోక్ అంటారు. దాదాపు 80 శాతం కేసులు ఇలానే ఉంటాయి.

దాదాపు శరీరంలో వచ్చే 98 శాతం ఆరోగ్య సిి అధిక బరువే కారణం. ఈ అధిక బరువు సరైన జీవన శైలి లేకపోవరడ ఆహారం విషయంలో అలసత్వం, పోషకాహారం తీసుకోకపోవడం వల్ల వస్తుంటాయి. ఈ కారణంగానే పక్షవాతం కూడా వస్తుంది.

لاکولو

పక్షవాతం లక్షణాలు అందరిలో ఒకేలా ఉండ లేదు. ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి.

అకస్మాత్తుగా కాలు, చేయి పనిచేయకుండడ
నోరు వంకరగా అవ్వడం
ముఖం ఓ వైపుగా ఉండడం
చూపు తగ్గడం
భరించలేని తలనొప్పి
Til Tirguru
Watulu
నడవలేకపోవడం

ఈ లక్షణాల్లో అందరికీ అన్ని ఉండవు. వీటిలో దేనిని గుర్తించినా డాక్టర఍ి వెంటనే సంప్రదించాలి.

లక్షణాలు గుర్తించగానే..

ముందుగా చెప్పినట్లుగా ఏ లక్షణాలు గమనించినా కూడా వెంటనే అంటే 3 గంటల్లే డాక్టర్ని సంప్రదించాలి. లేకపోతే మెదడులోని కణాలు పూర్తిగనిరి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఎంతగా ప్రయత్నించినా ఆ కణఁలల తిరిగి బతకలేవు. కాబట్టి, పక్షవాతం వచ్చిన మొద౟ి 3 గంఱ హాస్పిటల్కి వెల్తే డాక్టర్స్ టిష్ి ప్లాస్మినోజన్ యాక్టివేటర్(TPA) అనే ఇంා ఇస్తారు. దీని వల్ల రక్తనాళాలు సరిగ్గా పనిచిఇి మెదడుకి రక్త సరఫరాని అందిస్తాయి. యథావిధిగా మెదడుకి రక్తం సరఫరా అవురతి. ఈ TPA ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత దాంాపు 50 ర Nasname సమస్య తీవ్రంగా మారకుండా ఉంటుంది. త్వరగా కోలుకుంటారు. Nasname ఎంత త్వరగా వీలైతే అంత ముందు ఈ ఇంజెకే చేయిస్తే త్వరగా కోలుకుంటారని డాకఱట చెబుతున్నారు.
 

ఇంజెక్షన్ చేసే ముందు..

పేషెంట్కి టిష్యూ ప్లాస్మినోజన్ యాక్టివేషన్ ఇంజెక్షన్ వేయించాలనుకున్నప్పుడు కచ్చితంగా అక్కడ సిటీ స్కాన్ ఉండాల్సిందే. దీంతోపాటు ఇరవై నాలుగు గంటలు న్యూరవై ఉండాలి. డాక్టర్ అనుభవంతో పాటు ఇంజక్షన్ ఇవడరి గురించి పూర్తి అవగాహన ఉండాలి. అందుకే అనుభవజ్ఞులైన ఇంతకు ముందు ట్రీట్మెంట్ ఇచ్చి సక్సెస్ అయ఍ిన డారి దగ్గరికి పేషెంట్స్ని తీసుకెళ్ళడం మంచిది.

అవగాహన అవసరం..

నిజానికి పాశ్చత్య దేశాల్లో పక్షిిాత ట్రీట్మెంట్ అనేది పదేళ్ళ క్రితం నుి అందుబాటులో ఉంది. మన దగ్గర కొద్దిమంది డాక్టర్లకే ఈ టి ప్లాస్మినోజన్ యాక్టివేటర్ ఇంజక్షనర గురించి తెలుసు. దీంతో పేషెంట్స్ సరైన ట్రీట్మెంట్ పొందలేకపోతున్నాు. విదేశాల్లోలానే ఇక్కడ కూడా ఎమర్జెనే హెల్ప్ లైన్ ఏర్పాటు చేయడంతో పాటు పక్షవాతానికి సంబంధించిన అవేర్నెస్ పెరగాలి.

ఖర్చు తక్కువే..

అయితే, పక్షవాతానికి వేసే టిష్యూ ప్లాస్మినోజన్ యాక్టివేటర్ ఇంజక్షఖ ఎక్కువ అని అనుకుంటారు. కానీ, దీనిని తీసుకోవడం వల్ల 50 శాతం ిందం పూర్తిగా సమస్య తగ్గుతుంది. దీంతో వారు తిరిగి తమ పని తాము చేసుకకు. దీనికి అయ్యే ఖర్చు తక్కువే అని నిపుు చెబుతున్నారు. అయితే ఈ ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల కొన్నిసార్లు మెదడులో రక్తస్రావం జరుగుతుంది. అయితే, ఇది కేవలం 4 నుంచి 7 û 2008 జరుగుతుంది.

-Dr.Murali Krishna, Sr.Şêwirmendê Neurologist, Nexweşxaneyên CARE Malakpet


gamini: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమఱసా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార఍గ. గమనించగలరు.

Girêdana Referansê: https://telugu.samayam.com/lifestyle/health/which-treatment-is-best-for-paralysis-problem/articleshow/97163405.cms?story=6