icon
×

Digital Media

24 January 2023

Nîşaneyên TB: వీరికే ఎక్కువగా టీబి వస్తుందట.

Nîşaneyên TB: క్షయ వ్యాధి (టిబి).. ఈ తీవ్రమైన సమయ్ ముఖ్యంగా ఊపిరితిత్తులపై ఎఫెక్ట్ చూపిస్తుంది. క్షయ వ్యాధిని కలిగించే బ్యాక్టీరిి, దగ్గు, తుమ్ముల ద్వారా గాలిలోకి విడుగాలిలోకి విడల బిందువుల నుండి ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తతర.

ఊపిరితిత్తులకి వచ్చే టీబి శరీరంలులకి భాగాలైన బ్రెయిన్, వెన్నుపూస, కిడ్నీ, ఎముకలకి కూడా వ్యాపించే అవకాశం. ఈ సమస్య వచ్చినప్పుడు సాధారణంగా విరప దగ్గు వస్తుంది. ముఖ్యంగా ఊపిరితిత్తుల్లో వచ్చినప్డ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలోని ఇతర భాగాలకు వచ్చినప్డ దగ్గు అంతగా ఇబ్బంది పెట్టదు. కానీ, ఆ భాగాలకు సంబంధించిన లక్షణాలు కనిపిస్తాయి. మరిన్ని వివరాలు తెలుసుకోండి.

ఎవరికి వస్తుంది..

మైకోబ్యాక్టీరియమ్ ట్యూబర్కులోసిఱస్ బ్యాక్టీరియా కారణంగా వచ్చే టీబి గిాా ద్వారా ఓ వ్యక్తి నుంచి మరొకరికి వ్యాపిస్తఁం. ఈ సమస్య ఎవరికైనా వస్తుంది. కొన్ని కారణాల వల్ల వ్యాధి వ్యాపింఱక ఎక్కువగా ఉంటుంది. ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారు అంటే హఱా షుగర్ వ్యాధి కంట్రోల్ లేని వ౾రికి కంట్రోల్ అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు రెగ్యులర్గా ఆల్కహాల్ తీగ్యులర్గా ఆల్కహాల్ డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకి బానరిి వారికి, కొన్ని రకాల క్యాన్సర్ వ్యాధి గ్రస్ర స్టెరాయిడ్స్ వాడేవారికి, సరైన పోషరా్ తీసుకోని వారికి, ఛాతికి సంబంధించిన సమస్యలు ఉన్నవారికి త్వరగా ఈ సమస్య వస్తుంది.

Ji kerba xwedê..

టీబి వ్యాధి నాడీ వ్యవస్థను చాలా వాడధ దెబ్బతీస్తుంది. కొన్నిసార్లు ఈ సమస్య ఎలాంటి లక్షణార చూపించదు. కొన్ని కేసుల్లో మాత్రం..

Talanpî
Watulu
చూపు మందగించడం
پاکستاو
తరచుగా జ్వరం
త్వరగా అలసిపోవడం వంటి లక్షణాలు
çîlî
ఆకలి లేకపోవడం
కఫంతో కూడిన దగ్గు మూడు, అంతకంటే ఎక్ర వారాలు ఉండడం
బరువు తగ్గడం

క్షయ వ్యాధి మూత్రపిండాలు, వెన్నెకఁడ సహా మీ శరీరంలోని ఇతర భాగాలను కూడా పరాి Çiçûks.

Nexweşiya Pott (Nexweşiya Pott)..

ఇది వెన్నెముకకి వచ్చే సమస్య. ఇది వస్తే వెన్నెముక ఎముకల చుట్టూ ఉననఇది టిష్యూలు దెబ్బతింటాయి. దీంతో వెన్నునొప్పి, వెన్నుపూస వంకరర తిమ్మిర్లు రావడం, కాళ్ళు చేతులు బలహీనమవుతాయి.

Stêt..

సాధారణంగా క్షయ వ్యాధిని కఫం టెస్్్్ట్షయ నిర్ధారిస్తారు. అయితే, ఇది ఊపిరితిత్తుల్లో స఍స్య ఉననఅయితే క్షయవారికే సాధ్య మవుతుంది. నాడీ వ్యవస్థకు సోకితే MRI, CT Scan, TB, స్కిన్ టెస్ట్లతో పాటు కొన్ని బ్లడ్ టెస్ట్ట చేస్తారు.
 

ట్రీట్‌మెంట్.

టిబికి ట్రీట్మెంట్ శరీరంలో ఎక్కడ సడ ఉంది, ఎంత తీవ్రత ఉంది, వ్యాధి సోకిా వావి ముందు ఏమైనా ట్రీట్మెంట్ తీసుకున్నారా, ఇమ్యూనిా ఉంది.. ఇలాంటి అన్ని విషయాలను పరిగణనల తీసుకుని చేస్తారు. అయితే, RNTCP (Bernameya Kontrolkirina Tirberkulozê ya Neteweyî ya Revised) ద్వారా ఉచితంగా మందులు పొందొచ్చు.

రెండు రకాలుగా..

Nasname అందులో ఒకటి ఇంటెన్స్ ఫేస్. ఇందులో నాలుగా రకాల టీబి మందులు రెండడ పాటు ఇస్తారు. మెయింటనెన్స్ ఫేస్. దీనిలో రెండు రకాల టీబి మెడిసిన్ నఁుల నెలల పాటు ఇస్తారు. వ్యక్తికి ఏ భాగంలో టిబి ఉంది. ఎంత తీవ్రంగా ఉంది అనే విషయాలను బట్టటట ట్రీట్మెంట్ ఉంటుంది. ఇందులో కొన్ని మార్పులు కూడా ఉంటాయి. నాడీ వ్యవస్థ టీబి ఉన్నవారు ఎక్కుఋజర మెడిసిన్ తీసుకోవాల్సి ఉంటుంది. కొంది మందిలో టిబి ట్రీట్మెంట్తో పాట స్టెరాయిడ్స్, ఫిట్స్కి సంబంధించిిన కొంత కాలం వాడాలి. Name
 

ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

టీబికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నవాా పరిస్థితిలోనైనా డాక్టర్ సలహా లేకడాం మెడిసిన్ ఆపొద్దు. ఇది పరిస్థితిని మరింత దిగజార్చి MDTRB (Multidrugosis) దారి తీయొచ్చు. మందులతో పాటు సరైన పోషకాహారం తీసుకడ, వర్కౌట్, చెడు అలవాట్లకి దూరంగా ఉంటూ ఇమ్యూనిటీ పెంచుకోవడం, డాక్టర్ సలహాతో సరైన లైఫ్స్టైల్ని పాటించడం చాలా ముఖ్యం.

-Dr Sudheer Nadimpalli, Şêwirmendê Pulmonologist, Nexweşxaneya CARE Hitech City
gamini: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమఱసా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార఍గ. గమనించగలరు. 

Girêdana Referansê: https://telugu.samayam.com/lifestyle/health/what-are-the-symptoms-of-tuberculosis-how-does-affect-the-body/articleshow/97269584.cms?story=6