icon
×

Kanser Serviks: Punca Gejala dan Rawatan | గర్భాశయ క్యాన్సర్ ఎందుకొస్తుంది? తప్పక తెలుసుకోండి.

గర్భాశయ క్యాన్సర్ భారతదేశంలో రెండవ అత్యంత సాధారణ క్యాన్సర్. అసలు ఈ క్యాన్సర్ ఎలా వస్తుంది? ఎందుకొస్తుంది? దీని లక్షణాలేంటి? ఇది రాకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? వస్తే ఏం చెయ్యాలి? ఈ క్యాన్సర్ కి సంబంధించి డాక్టర్లు ఏం చెబుతున్నారు? దీనికి ఎలాంటి ట్రీట్‌మెంట్ ఉంది? మందులతో ఇది తగ్గే అవకాశాలు ఉన్నాయా? ఇలాంటి సందేహాలకు సమాధానాలను కన్సల్టెంట్, మెడికల్ అంకాలజిస్ట్, డాక్టర్ ప్రజ్ఞా సాగర్ ద్వారా తెలుసుకుందాం. Dr. Pragna Sagar Rapole S, Consultant, Medical Oncology, CARE Hospitals, HITEC City, Hyderabad explains about cervical cancer. He talks about the causes, symptoms and treatment options.