Hyderabad
Raipur
Bhubaneswar
Visakhapatnam
Nagpur
Indore
Chh. SambhajinagarRujuk Doktor Pakar Super di Hospital CARE
29 April 2022
Mangga : మామిడిపండ్లు వీరు అస్సలు తినొద్దొట..
ఎండాకాలం వచ్చిందంటే చాలు మార్కెట్లో కక్ ఎక్ చూసినా మామిడిపండ్లే కనిపిస్తాయి. పండ్ల రారాజు మామిడిని మనం తినకుండా ఉండంే. అందుకే కచ్చితంగా అందరూ ఎండాకాలం వచ్టఇం చాలు మామిడిపండ్ల కోసం ఎదురుచూస్తారు. కానీ, కొంతమంది ఈ మామిడి పండ్లు తినకపోవడమ మంచిదని చెబుతున్నారు నిపుణులు. వీటిని ఎవరు తినాలి.. ఎవరు తినకూడదు..అసలు ఈ ల్రు ఉండే విటమిన్స్ ఏంటి.. ఎంత పరిమాణంలో తినాలి సమయంలో తినాలి.. ఇలాంటి విషయాలన్నీ తెలుసిక.
మామిడిపండు అంటే చాలు.. చాలా మంది నోరూంరుతురు చాలా మంది సమ్మర్‌ని ఇష్టపడుతున్నాం కేవమమడిడి పండ్ల కోసమే అంటూ చెబుతుంటారు. అందుకే ఈ సీజన్‌లో దొరికే ఆ పండును విరివితిా. అయితే ఈ పండుని కొంతమంది తినకపోవడమే మంచినిని చెబుతున్నారు నిపుణులు. వీటిని తినడం వల్ల జిహ్వరుచి ఏమోగాని నష్టం నష్టం ను అంటున్నారు.
మామిడి పండ్లలోని పోషకాలు..
అన్ని పండ్లలానే ఈ సీజనల్ ఫ్రూట్ కూడా నన్నన్న విటమిన్స్‌ని కలిగి ఉంటుంది ఇందులో చక్కెర శంా ఉండగా, ఒక శాతం మాంసకృత్తులు, తగిన మోతాదు విటమిన్ ఏ, బి, సిలు ఉంటాయి. ఇవి శరీరానికి మేలు చేసేవే. కానీ, కొంతమందికి మాత్రం ఇవి మేలు కంటే కంటే ఎక్ ఎక్ కీడే చేస్తాయని చెబుతున్నారు. అందుకే వీటిని ఎవరు తినాలి, ఎవరు తినకూడదు ారు విషయాల్లో బాగానే చర్చ జరుగుతుంది. ఇందులో నిజనిజాలు ఏంటో తెలుసుకోండి..
షుగర్ పేషెంట్స్..
చక్కెర శాతం అధికంగా ఉన్న ఈ పండు తినడం ష్ర పేషెంట్స్‌కి మంచిది కాదని చెబుతున్నారు డా. శ్రీనివాస్, ఈయన హైదరాబాద్ కేర్ హాస్పిటలల్ల ఎండోక్రినాలజీ విభాగంలో ఎమ్‌డిగా ఉన్నారు. ఇందులో అధికంగా గ్లైసెమిక్ ఇండెక్స్ ఉందుఇనిని షుగర్ పేషెంట్స్‌కి మంచిది కాదని ఆయన అంటున్ను. అయితే మరి అంతలా తినాలనిపిస్తే ఆహారానిలు అరిలు భోజనం సమయంలో అది కూడా అరుదుగా తినాలని చెబుతున్నారు డాక్టర్. అంటే మామిడిపండుని మోతాదులో తినొచ్చని ఆయన సూచిస్తున్నారు. మరి అతిగా తింటే షుగర్ లెవల్స్ పెరుగుతాయని చెబుతున్నారు.
పెరుగుతో కలిపి తినడం..
చాలా మందికి సమ్మర్ వచ్చిందంటే చాలు.. ఏ రనకఈం మామిడిపండుని తినడానికి ప్రయత్నిస్తారు. అందులో భాగంగానే కొంతమంది పెరుగులో మండిపిమాడిపి కలిపి తింటారు. ఇది కూడా షుగర్ లేని వారు తినొచ్చు కాని ఉర్ా ఉర్ా ఉర్ా తింటే షుగర్ లెవల్స్ పెరుగుతాయని డా. శ్రీనివాస్ చెబుతున్నారు. ఇందులోని కేలరీస్ శరీరంలో చక్కెర శాతాన్ పెంచుతాయని అంటున్నారు. ఇవి మాత్రమే కాదు గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్ర ఉన్ర ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని ఆయన అంటున్ను.
మామిడి పండు ఏ సమయానికి..
కొంతమంది పండు ఉదయం సమయంలో తినాలి అంటారు. ఇదే విషయంపై డాక్టర్‌ని ప్రశ్నించగా.. అలాంంని ప్రచారంలో నిజం లేదని చెబుతున్నారు డా. శ్రీనివాస్. ఏ సమయంలో తిన్నా కూడా తగిన మోతాదులో తిలననిా మోతాదుకి మించి తినడం ఎప్పటికి మంచిది కానని కానని మోతాదుకి మించి సూచిస్తున్నారు. మొత్తానికి మామిడి ప్రియులు ఈ విషయాలు తెలురరుకు జాగ్రత్తలు తీసుకుని పండుని, ఆ రుచిని ఎంజాంనిడి ఆహారమే ఔషధం.. అది పరిమితంగా తిన్నప్పుడు మ్ా మ్ా పరిమితి దాటితే విషమని మరవొద్దు.