icon
×

Media Digital

29 Januari 2023

Injap Jantung : హార్ట్ వాల్వ్‌ పనిచేయకపోతే ట్రీట్‌మెంఎట్ ఉంటుందంటే..

Injap Jantung : గుండె విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సిందే. గుండె సమస్యలు చాలా రకాలు ఉంటాయి. ఇందులో ఏవి వచ్చినా అవి ప్రాణాలకే ప్రమాదం. ఈ నేపథ్యంలోనే హార్ట్ వాల్వ్స్‌‌కి వచ్చే లుము ఏంటో చూద్దాం.

సాధారణంగా గుండెలో నాలుగు వాల్వ్స్ ఉంటిాా. అవి.. ట్రైకస్పిడ్ వాల్వ్, పల్మనరీ వాల్వ్, లైవ్ వాల్వ్, ఆయోర్టిక్ వాల్వ్. ఆ నాలుగు వాల్వ్స్‌‌కి ప్రధానంగా రెండు రకసల్ వస్తాయి. అవే వాల్వ్ సన్నబడటం (స్టెనోసిస్), వాల్వ్ క్ండ్ క్ంక్ (రీగర్జిటేషన్), ఇవి ఎందుకొస్తాయి. లక్షణాలు ఏంటి. వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ట్రీట్‌మెంట్ ఎలా ఉంటుందో ఈ ఆర్టికల్‌లో తెలుసుకోండి.

కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ సమస్యలు వస్తాయి.
మరి కొందరిలో రుమాటిక్ హార్ట్ డిసీజెస్ వల్ర .
కొన్నిసార్లు ఇవి పుట్టుక తోనే రావచ్చు (కొటన్జ్).
కొందరిలో అవి వయసు పెరగడం వల్ల (డీజనరేటిన్ రావచ్చు.

లక్షణాలు..

హార్ట్ ఫెయిల్యూర్‌తో ఆయాసం
పొడి దగ్గు
పడుకుంటే ఆయాసం వల్ల నిద్రనుంచి లేవాల్సింరా (నాక్టర్నల్ డిస్నియా).
గుండె దడ (పాల్పిటేషన్స్).
బలహీనంగా అయిపోవడం (వీక్నెస్).
ఒక్కోసారి గుండెనొప్పి కూడా రావచ్చు.
ఈ సాధారణ లక్షణాలతో పాటు కొందరిలో సమచచ్య్ వాల్వ్‌ని బట్టి మరికొన్ని లక్షణాలు కనిపించచఊచు. ఉదాహరణకు..

ట్రైకస్పిడ్వాల్వ్ లీక్ (రీగర్జిటేషన్)ఉంటలల్ల్ల్ వాపు కనిపిస్తుంది.
మైట్రల్ వాల్వ్ సన్నం (స్టెనోసిస్) ఉంటే రక్త వాంతులు కావచ్చు. . అయోర్టిక్ వాల్వ్ సన్నం (స్టెనోసిస్) ఉంటే స్హ తప్పడం. ఇలాంటి లక్షణాలు ఉంటాయి.

ట్రాన్స్ ఈపోఫీజియల్ కార్డియోగ్రామ్..

ఇప్పుడు ట్రాన్స్ ఈసోఫీజియల్ ఎకో కార్డియమన్డియమగ్యోగ్యమా్యఋగ్ పరీక్షతో గుండెను మరింత స్పష్టంగా చూడొచ్చు.

ట్రీట్‌మెంట్..

వాల్వ్ సమస్యలని కొంతవరకు మందులతో కంట్ల్ోల్ చేయొచ్చు.
కొన్నిసందర్భాల్లో మందులతో చికిత్స సాధ్యం కాకపోతే రోగి పరిస్థితి (కండిషన్)బట్టి సర్వ ర్వర్వర్ అవుతుంది. అంటే...
మైట్రాల్ వాల్స్‌ సన్నగా మారడం (స్టెనోసిఅయ్) మైట్రాల్ వాల్స్‌ అలాంటి రోగుల్లో బెలూన్వాల్విలోప్లాస్ఇన నాటీ చికిత్స ద్వారా సన్నబడ్డ వాల్వ్స్‌ని తిరిగి తరిగి తవ్
అయితే మిగతా వాల్వ్స్ సన్నగా మారి లీక్ అవుతున్నసందర్భాల్లో ఈ వాల్విలోప్లాస్టీ య్టీ ప్ీ సాధ్యం కాదు. అలాంటప్పుడు వాల్వ్ రీప్లేస్మెంట్ అన్నదే పరిష్కారం.

వాల్వ్ రీప్లేస్‌మెంట్..

ఈ క్రమంలో రెండు రకాల వాల్వ్స్ ఉపయెగించవచుచవచు.

1) మెటల్ వాల్వ్ 2) టిష్యువాల్వ్

మెకానికల్వాల్వ్ (మెటల్వాల్వ్)ను ఉపయోగింకుపునచిరు ప్రతికూలత (డిజడ్వాంటేజ్) వుంది. అలాంటి రోగులకు జీవితాంతం రక్తాన్ని పలుఇిబ మందు ఎసిట్రోమ్వాడాల్సి ఉంటుంది.
ఇక టిష్యూవాల్వ్ అన్నవి ఇతర జంతువుల కండలతో చేసినవి. ఈ టిష్యూ వాల్వ్ వాడిన వాళ్లలో రక్తాన్ని చలు చలు మందు ఎసిట్రోమ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది 15 ఏళ్ల వరకు పనిచేస్తుంది.

లేటెస్ట్ ట్రీట్‌మెంట్..

ప్రస్తుతం వాల్వ్ (కవాటాల)కు వచ్చే సమస్యలజర్యలజరు కంటే ట్రీట్‌మెంట్ చేయడానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే.. వాల్వ్స్‌ని రీప్లేస్ చేయడం కఇ టటఇ వాల్వ్ ఎప్పుడు మంచిది కావడం వల్ల ఇప్పుడు వైద్యనిపుణులు రిపేర్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. పైగా ఉన్నవాల్వ్‌కి ట్రీట్‌మెంట్ చేసిన సంలదద్ జివితాంతం వాడాల్సిన ఎసిట్రోమ్ (రక్తాన్నిపలుచబరిచేమందు) ఇవ్వాల్సిన అవసలం. కాబట్టే ఇప్పుడు ఉన్న వాల్వ్స్‌ని ప్రత్యేకార మైట్రల్, ట్రైకస్పిడ్ వాల్వ్ అయితే) రిపేడ్ యనిడ్యనియ్ ప్రాధాన్యం ఇస్తున్నారు.
-Dr. G. Rama Subramanyam, Pakar Bedah Kardiovaskular dan Toraks, CARE Hospitals Banjara Hills, Ph: 040 61 65 65 65


గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివలనాల అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్ననన వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Pautan Rujukan: https://telugu.samayam.com/lifestyle/health/what-are-the-4-valves-of-the-heart-how-they-work/articleshow/97415275.cms?story=6