icon
×

Media Digital

20 Januari 2023

Rawatan Lumpuh : పక్షవాతం వచ్చిన 3 గంటల్లో ఇలా చేస్తే స్మ దూరం..

Rawatan Lumpuh : పక్షవాతం.. సాధారణంగా వచ్చే ఆరోగ్య లల్య లల్య ఇది కూడా ఒకటి. భయంకరమైన ఈ సమస్య వస్తే కాలు, చేయి పడిచఇయయ ఆగిపోతాయి. దీంతో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీనిని గుర్తించడంలో కూడాల కచ్చితమైన జతగ్ాగ్ తీసుకోవాల్సి ఉంటుంది.

వయసు పెరిగే కొద్దీ కొన్ని సమస్యలు వస్తుంయియాయా అందులో పక్షవాతం కూడా ఒకటి. మెదడుకు రక్తప్రసరణ తగ్గడం, రక్తనాళాలు చిట్లిపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఇది కొంతమందిలో తక్కువ ప్రభావం చూపిత మరికొంతమందిలో తీవ్రంగా మారి వారిని మంనిా పరిమితం చేస్తుంది. అలా కాకుండా ఉండేందుకు ఏం చేయాలి.. ఎలంటి జాగ్రత్తలు తీసుకోవాలో డా. మురళీ కృష్ణ చెబుతున్నారు. ఈయన హైదరాబాద్ మలక్ పేట్ కేర్ ఆస్పత్రిలీయ్రిలీయ్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్గా విధులు నిర్వర్తిస్తున్నారు.

కారణాలు..

సాధారణంగా పక్షవాతం మెదడుకి అందాల్సిన ర్సిక్ అందకపోవడం వల్ల వస్తుంది. దీనికి కారణం రక్తసరఫరా తగ్గడం, రక్తనాళా చిట్లిపోవడం. మెదడులోని కణాలు చనిపోయినప్పుడు కూడా పక్ంషష వస్తుంది. దీనినే ఇస్కీమిక్ స్ట్రోక్ అంటారు. దాదాపు 80 శాతం కేసులు ఇలానే ఉంటాయి.

దాదాపు శరీరంలో వచ్చే 98 శాతం ఆరోగ్య సయిల్ అధిక బరువే కారణం. ఈ అధిక బరువు సరైన జీవన శైలి లేకపోవడం, న్, ఆహారం విషయంలో అలసత్వం, పోషకాహారం తీసుకోకపోవడం వల్ల వస్తుంటాయి. ఈ కారణంగానే పక్షవాతం కూడా వస్తుంది.

లక్షణాలు

పక్షవాతం లక్షణాలు అందరిలో ఒకేలా ఉండాఇదు. ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి.

అకస్మాత్తుగా కాలు, చేయి పనిచేయకుండా పోండ
నోరు వంకరగా అవ్వడం
ముఖం ఓ వైపుగా ఉండడం
చూపు తగ్గడం
భరించలేని తలనొప్పి
తల తిరగడం
వాంతులు
నడవలేకపోవడం

ఈ లక్షణాల్లో అందరికీ అన్ని ఉండవు. వీటిలో దేనిని గుర్తించినా డాక్టర్ని వెంఇనంఇననా సంప్రదించాలి.

లక్షణాలు గుర్తించగానే..

ముందుగా చెప్పినట్లుగా ఏ లక్షణాలు గమనించినంచినంచినకషణాలు వెంటనే అంటే 3 tahun లేకపోతే మెదడులోని కణాలు పూర్తిగా చనిపేయ అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఎంతగా ప్రయత్నించినా ఆ కణాలు తిరితి బతకలేవు. కాబట్టి, పక్షవాతం వచ్చిన మొదటి 3 గంటల్లేపపల హాస్పిటల్కి వెల్తే డాక్టర్స్ టిష్యూ ప్లాజ్మ్ాన్మ్ యాక్టివేటర్(TPA) అనే ఇంజెక్షన్ ఇస్తారు. దీని వల్ల రక్తనాళాలు సరిగ్గా పనిచేసి మెకిర్ మెకిర్ సరఫరాని అందిస్తాయి. యథావిధిగా మెదడుకి రక్తం సరఫరా అవుతుంది. ఈ TPA ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత దాదాపు 50 శాతం పేషెంట్స్ వెంటనే కాలు, చేయి పనిచేస్తాయి. సమస్య తీవ్రంగా మారకుండా ఉంటుంది. త్వరగా కోలుకుంటారు. మూడుగంటల సమయం ఉంది కదా అని ఆలస్యం చేుయొర. ఎంత త్వరగా వీలైతే అంత ముందు ఈ ఇంజెక్షఇన్ షనిన్ త్వరగా కోలుకుంటారని డాక్టర్ చెబుతున్నారు.
 

ఇంజెక్షన్ చేసే ముందు..

పేషెంట్కి టిష్యూ ప్లాస్మినోజన్ యాక్టివేషషనోజన్ యాక్టివేషషష ఇంజెక్షన్ వేయించాలనుకున్నప్పుడు కచ్చితంగ్ గా సిటీ స్కాన్ ఉండాల్సిందే. దీంతోపాటు ఇరవై నాలుగు గంటలు న్యూరాలజిస్జిస్జిస్జి ఉండాలి. డాక్టర్ అనుభవంతో పాటు ఇంజక్షన్ ఇవ్వడం చింరి పూర్తి అవగాహన ఉండాలి. అందుకే అనుభవజ్ఞులైన ఇంతకు ముందు ట్రీట్మఇిన్మఇిన్ సక్సెస్ అయిన డాక్టర్స్ దగ్గరికి పేషెంట్స్ని తీసుకెళ్ళడం మంచిది.

అవగాహన అవసరం..

నిజానికి పాశ్చత్య దేశాల్లో పక్షవాతానికి ట్రీట్మెంట్ అనేది పదేళ్ళ క్రితం నుంచే అంబర ఉంది. మన దగ్గర కొద్దిమంది డాక్టర్లకే ఈ టిష్యూ ప్లాస్మినోజన్ యాక్టివేటర్ ఇంజక్షన్ గుఱిలచిరిలచిని దీంతో పేషెంట్స్ సరైన ట్రీట్మెంట్ పొందలేకపోతున్నాు. విదేశాల్లోలానే ఇక్కడ కూడా ఎమర్జెన్సీ హ్సీ హ్ లైన్ ఏర్పాటు చేయడంతో పాటు పక్షవాతానికి సంబంధించిన అవేర్నెస్ పెరగాలి.

ఖర్చు తక్కువే..

అయితే, పక్షవాతానికి వేసే టిష్యూ ప్లాస్నిజననిననమి యాక్టివేటర్ ఇంజక్షన్ ఖరీదు ఎక్కువ అని అని అరుకు. కానీ, దీనిని తీసుకోవడం వల్ల 50 శాతం మందికి పూర్తిగా సమస్య తగ్గుతుంది. దీంతో వారు తిరిగి తమ పని తాము చేసుకోగలరు. దీనికి అయ్యే ఖర్చు తక్కువే అని నిపుణులు చెనునునాను. అయితే ఈ ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల కొన్నిర్లిర్ మెదడులో రక్తస్రావం జరుగుతుంది. అయితే, ఇది కేవలం 4 నుంచి 7 శాతం మందిలో మఇత్మఇత్త జరుగుతుంది.

-Dr.Murali Krishna, Sr.Perunding Neurologi, CARE Hospitals Malakpet


గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివలనాల అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్ననన వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Pautan Rujukan: https://telugu.samayam.com/lifestyle/health/which-treatment-is-best-for-paralysis-problem/articleshow/97163405.cms?story=6