icon
×

Media Digital

Sakit Sendi: 10 Penggantian Lutut Robotik dalam 12 Jam di CARE Hospitals Visakhapatnam

Ogos 6 2025

Sakit Sendi: 10 Penggantian Lutut Robotik dalam 12 Jam di CARE Hospitals Visakhapatnam

ప్రస్తుత ఆధునిక జీవన శైలిలో వయసుతో సంబంధ లేకుండా.. చాలా మందిని వెంటాడుతున్న ఆరోగ్ర సమస్యల్లో కీళ్ల నొప్పులు ప్రథమ స్థానంలాన్యనా య్లాాయ్ ఒకప్పుడు వృద్ధులకు మాత్రమే వచ్చేవిగా భంవిాచిాచిే సమస్య, ఇప్పుడు యువతలో కూడా కనిపిస్తోంది. దీని ప్రధాన కారణాలు మారిన ఆహారపు అలవలట్టు శారీరక శ్రమలో తగ్గుదల, ప్రస్తుత జీవన వినర కాలుష్యం అధికంగా ఉన్న ఆహారం, పోషకాహాం వి అంశాలు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అలసట, మోకాళ్ల నొప్పులు, కదలికలలో ఇబ్బందుల మొదలవుతాయంటేనే చాలామంది భయపడతారు. అయితే వీటికి సరైన ఆహారం, వ్యాయామం ద్వారరా మెరుగైన నియంత్రణ సాధ్యమే. ప్రతి రోజూ కొంతసేపు వ్యాయామం చేయడం, పల్లు పౌష్టికాహార పండ్లు తినడం ద్వారా కీళ్లోగ్ ఆగ్ మెరుగుపర్చుకోవచ్చని వైద్య నిపుణులు చెబురున్రున్రు ఇలా చేయడం వల్ల కీళ్ల గుజ్జు మెరుగుపడి, నపుపు తగ్గుతాయి. అయితే, ఎప్పటికైనా సమస్య తీవ్రరూపం దాల్చిు అధునాతన చికిత్సే మిగిలిన మార్గం.

ఈ నేపథ్యంలో విశాఖపట్నంలోని కేర్ హాస్లటటట్లిటటలిటోని కేర్ అద్భుతం చేసింది. ఈ హాస్పిటల్‌లో ఒకేరోజు, కేవలం 12 గంటల్లేినలేిననవలం రోబోటిక్ టోటల్ మోకాలి మార్పిడి శస్త్రచికిత్కిత్ విజయవంతంగా పూర్తి చేశారు. ఈ మారథాన్ సర్జికల్ కార్యక్రమానికి నాయకత్ర వహించిన డాక్టర్ రవి చంద్ర వట్టిపల్లి మాటాడు. ఇలాంటి శస్త్రచికిత్సలు అంత వేగంగా, ఖచ్ంితచాతచి పూర్తవడం రాష్ట్రంలో ఇదే తొలిసారి అని చపరు.

ఈ విజయవంతమైన ఆపరేషన్లలో అత్యాధునిక వస్ల రోబోటిక్ సిస్టమ్ వినియోగించమని వివరించారు. రోగి శరీర నిర్మాణాన్ని పూర్వపు రోజుల్లోాన్ంార వేయకుండా, ఇప్పుడు మిషన్ ప్రిసిషన్‌తో milimeter స్థలయి ప్లానింగ్‌ చేసి ఆపరేషన్ చేసే సాంకేతికత నికత ని వివరించారు. శస్త్రచికిత్స అనంతర పునరుద్ధరణ కూడా వేగాం జరిగిందని, రోగులు తక్కువ నొప్పితో తక్కువ లఋమవ కోలుకున్నారని ఆయన తెలిపారు.

ఈ విజయవంతమైన ఆపరేషన్‌లో డాక్టర్ రాజు నాడు డాక్టర్ అజయ్ కీలక పాత్ర పోషించారు. రోగుల ట్రాకింగ్, ఆపరేషన్ అనంతర పర్యవేక్యవేక్షష్ష్ సహకారం గణనీయమైంది. రోబోటిక్ టెక్నాలజీ, నైపుణ్యం కలిగిన వైలజీ, నైపుణ్యం కలిగిన వైం్ర రోగుల శ్రేయస్సు కోసం కలిసి పని చేయడం వల్ లఇని సాధ్యమైందని డాక్టర్ రవి చంద్ర తెలిపారు.

ఇప్పటికీ మోకాళ్ల నొప్పుల బాధతో జీవితం నొప్పుల బాధతో జీవితఱతిమమి పోయినవారికి ఇది ఆశాజనకమైన మార్గం. పైగా ఈ చికిత్స తక్కువ ఖర్చుతో అందుబాటులటం ఉ గొప్ప విషయం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యునిధయు ఆర్థోపెడిక్ సేవలు అందించడంలో రోబోటిక్ జల్ జల్ జల్ కీలక మైలురాయిగా నిలుస్తున్నాయని వైద్యులు నిలుస్తున్నాయని వైద్యులుశివిలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి మోకాళ్ల నొప్పులతో జీవితం నంగకనంగక మారిందని భావిస్తున్నవారికి.. ఇదో గొప్ప అంాకి శాస్త్ర సాంకేతికత ప్రగతితో ఇప్పుడు ఆరోగ్న్నయనితో తిరిగి పొందడం సులభం. నొప్పులకు ఇక గుడ్‌బై చెప్పాలనుకుంటున్నాయతా.. రోబోటిక్ శస్త్రచికిత్స చేసుకోండి.

Pautan Rujukan

https://telugu.news18.com/news/andhra-pradesh/visakhapatnam-visakhapatnam-care-hospital-10-robotic-knee-replacements-in-12-hours-vsj-tvk-gvj-local18-ws-l-2868106.html#google_vignette