Hyderabad
Raipur
Bhubaneswar
Visakhapatnam
Nagpur
Indore
Chh. SambhajinagarRujuk Doktor Pakar Super di Hospital CARE
విజయవంతంగా గుండె మార్పిడి శస్త్రచికిత్స | Pengalaman Pesakit | డాక్టర్ నగేష్
25 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మిస్టర్ దినేష్‌ఱు క్కు ఆసుపత్రి వైద్యులు నిర్విరామంగా శ్రమించి గుంండు మార్పిడిని విజయవంతంగా పూర్తి చేసారు. కొంత కాలంగా దినేష్ గుండె డైలేటెడ్ కార్డియోమయోపతి (DCMP)తో బాధపడుతున్నట్లు నిర్ధా అయినప్పుడు శ్రీ దినేష్ ప్రయాణం ఊహించని మలుపు తిరిగింది, శ్వాస తీసుకోవడంలో అతని దైనందిర జీవితానికి అంతరాయం ఏర్పడింది. ఆటోమేటిక్ ఇంప్లాంటబుల్ కార్డియోవర్టర్ డీఫిబ్రిలేటర్ (AICD) ఇంప్లాంటేషన్ చేయించుకునిన్ననన్ర అతని పరిస్థితి మెరుగుపడలేదు. నిపుణుల మార్గదర్శకత్వం కోరుతూ, శ్రీ దినేష్ బంజారాహిల్స్‌లోని కేర్ హాస్పిటల్స్‌లో ప్రమ కార్డియోథొరాసిక్ సర్జన్ మరియు గుండె మార్న్నిజి అయిన డాక్టర్ నగేష్ ని సంప్రదించారు. దీనితో డాక్టర్ నగేష్ మరియు వారి వైద్య బసరంమ్ మూల్యాంకనం తర్వాత, గుండె మార్పిడి సరైని ర్ నిర్ధారించబడింది. డాక్టర్. నగేష్ నాయకత్వంలో, మరొక ఆసుపత్రిలో రోడఫాడ్ ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన రోగి నుండి నుంి సేకరించి గుండె మార్పిడి శస్త్ర చిక్సితను వంయరు విజయవంతంగా నిర్వహించారు . #CAREHospitals #TransformingHealthcare #Hearttransplant #successstory #berjayapemindahanjantung #kecemerlanganklinikal #transplanthospitalterbaik