Hyderabad
Raipur
Bhubaneswar
Visakhapatnam
Nagpur
Indore
Chh. SambhajinagarRujuk Doktor Pakar Super di Hospital CARE
Jumlah Penggantian Pinggul: ఇది నా జీవితాన్ని ఎలా మార్చింది | Testimoni Pesakit | Hospital CARE
B. శ్రీనివాస్, 42 సంవత్సరాల వయస్సులో అవాస్కులర్ నెక్రోసిస్ (AVN)తో ఎలా బాధపడ్డారో వివరించారు. ముందు total hip replacement సర్జరీ చేయించుకోడానికి సంకోచించారు, కానీ నొప్పి పెరగడంతో, అతను సర్జరీకి వెళ్లడం తప్ప వేరే మార్గం లేకపోయింది. డాక్టర్ రత్నాకర్ రావు, HOD, సీనియర్ కన్సల్టెంట్ జాయింట్ రీప్లేస్‌మెంట్స్ మరియు ఆర్థ్రోస్కోపిక్ సర్జన్, CARE హాస్పిటల్స్, HITEC సిటీ, హైదరాబాద్ టోటల్ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేసారు. సర్జరీ తర్వాత, అతను డాక్టర్ చెప్పిన దానికంటే వేగంగా కోలుకున్నాడు. తనను చాలా బాగా చూసుకున్నందుకు డాక్టర్ రత్నాకర్, అతని బృందం మరియు మొత్తం కేర్ హాస్పిటల్స్ సిబ్బందికి అతను తన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు.