హైదరాబాద్
రాయ్‌పూర్
భువనేశ్వర్
విశాఖపట్నం
నాగ్‌పూర్
ఇండోర్
ఛ. సంభాజీనగర్CARE హాస్పిటల్స్‌లో సూపర్ స్పెషలిస్ట్ వైద్యులను సంప్రదించండి
6 అక్టోబర్ 2023న నవీకరించబడింది
మన తెలంగాణ/సిటీ బ్యూరో: దేశంలో, దీర్ఘకాలిక ఒత్తిడి, ఒకవైపు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు తిరిగి తక్కువ శారీరక శ్రమతో కూడిన పట్టణ జీవనశైలి సివిడి వ్యాప్తికి కారణమవుతున్నాయి 1 యని గురించి వైద్య నిపుణులు తెలిపారు. దాదాపు 75 శాతం మంది గుండె జబ్బు రోగులకు సంబందించిన వారికి ఈ వ్యాధి ఎలా వచ్చిందనే విషయం కూడా తెలి యని పరిస్థితి నెలకొందని తెలిపారు. తెలంగాణలో 20.3 శాతం మంది పురుషులు, 9.3 శాతం మంది మహిళలు హృదయ సంబంధ వ్యాధుల బారిన పడే అవకాశం పొంచి అనేక అంతర్జాతీయ సర్వేలు వెల్లడిస్తున్నాయి. కేర్ హాస్పిటల్స్ లోని ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సూర్య ప్రకాశ రావు విడుల మాట్లాడుతూ ఆరోటిక్ స్టెనో సిన్కు చికిత్స విధానంలో టివివిఐ ద్వారా సమగ్ర మార్పులు వచ్చాయి. సాంప్రదాయిక శస్త్రచికిత్సలకు సురక్షితమైన, మరింత ప్రభావవంతమైన మ్నాయాన్ని దీని ద్వారా అందించబడుతుంది. రోగుల జీవితాలపై ఇది సానుకూల ప్రభావం చూపడం తో టివిఐఐ ఒక విప్ల వాత్మక పురోగతి అని సంధి పలికింది.
గుండె కవాట ఉన్నవారికి ఆరోగ్యకరమైన భవిష్య త్తుకు మార్గం సుగమం చేసిందని తెలిపారు. కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్‌లోని సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డి యాలజిస్ట్ డాక్టర్ శ్రీధర్ కస్తూరి మాట్లాడుతూ, ధమనులలో అడ్డంకులతో బాధపడుతున్న యుక్త వయసు రోగులకు బయోసోర్సబుల్ స్టెంట్ (బీఆర్ఎస్) వాడకం అత్యాధునిక వైద్యపరమైన చికిత్స విధానమని, నీటిలో చక్కెర కరిగినట్లే. కాలక్రమేణా క్రమంగా కరిగిపోయేలా బిఆర్ఎస్ రూపొందించబడిందని దాని ఉనికి కారణంగా ఇది దీర్ఘకాల లోహాన్ని నివారిస్తుంది. ఎక్కువ ఆయుర్దాయం ఉన్న యువ రోగులకు ఇది చాల అవసరం. ఇది సహజ ధమని పునరుద్ధరణను ప్రోత్సహిస్తుంది. ఆరోగ్యకరమైన రక్త ప్రసరణ ఆరో గ్యానికి మద్దతు ఇవ్వడం ద్వారా మెటాలిక్ యొక్క పాలిమర్ పూతకు సంబం ధించిన దీర్ఘకాలిక సమస్యలను నివారిస్తుంది.
మూలం: మన తెలంగాణ (తెలుగు) [హైదరాబాద్]
కర్ణిక దడను అర్థం చేసుకోవడం
యాంజియోప్లాస్టీ మరియు యాంజియోగ్రఫీ మధ్య వ్యత్యాసం
13 మే 2025
9 మే 2025
9 మే 2025
30 ఏప్రిల్ 2025
30 ఏప్రిల్ 2025
30 ఏప్రిల్ 2025
30 ఏప్రిల్ 2025
30 ఏప్రిల్ 2025
ఒక ప్రశ్న ఉందా?
మీ ప్రశ్నలకు సమాధానాలు దొరకకపోతే, దయచేసి విచారణ ఫారమ్ నింపండి లేదా క్రింది నంబర్‌కు కాల్ చేయండి. మేము త్వరలో మిమ్మల్ని సంప్రదిస్తాము.