చిహ్నం
×

గుండెపోటు - లక్షణాలు మరియు కారణాలు | డా. హనుమంత రెడ్డి | కేర్ హాస్పిటల్స్, బంజారా హిల్స్

ఈ వీడియో లో డా. హనుమంత రెడ్డి గారు గుండె పోటు ఎలా వస్తుంది మరియు అది వచ్చేముందు ఎలాంటి సంకేతాలు ఉంటాయి అని వివరించారు. సాధారణంగా గుండె పోటు బీపీ, షుగర్, స్మోకింగ్, మద్యం సేవించడం, ఒత్తిడి ఉన్నవారిలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గుండె పోటు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఛాతి నొప్పి రావడం, ఆయాసం, చెమటలు పట్టడం, చేతులు లాగడం వంటి లక్షణాలు ఉంటాయి. ఇటువంటి లక్షణాలను చాలా మంది గ్యాస్ సమస్య అని నిర్లక్ష్యం చేయడం ఆలా చేయకుండా వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్ ని సంప్రదించడం మంచిది అని డా. హనుమంత రెడ్డి వివరించారు. గుండెపోటు యొక్క సాధారణ లక్షణాలు మరియు కారణాలు ఏమిటి? హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని కేర్ హాస్పిటల్స్ నుండి డాక్టర్ హనుమంత రెడ్డి చర్చించారు.