చిహ్నం
×

ప్రపంచ కాలేయ వ్యాధి దినోత్సవం (హెపటైటిస్) పై అవగాహన | డా. ఎం. ఆశ సుబ్బ లక్ష్మి | కేర్ హాస్పిటల్స్

ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం 2022: ప్రపంచ కాలేయ వ్యాధి దినోత్సవం (హెపటైటిస్) ప్రతిఏటా జూలై 28న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. కాలేయ వ్యాధికి సంబంధించి అవగాహన కలిగించడంకోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది. హెపటైటిస్‌-బి వైరస్‌ను కనుగొన్న నోబెల్ బహుమతి గ్రహీత శాస్త్రవేత్త బారుచ్‌ శామ్యుల్‌ బ్లూమ్‌బర్గ్‌ గౌరవార్థం ఆయన పుట్టినరోజు (జూలై 28) నాడు జరిపారు.ఈ వీడియోలో డాక్టర్ ఆశా సుబ్బా లక్ష్మి గారు హెపటైటిస్ వ్యాధుల రకాలు మరియు హెపటైటిస్‌కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని వివరణ ఇచ్చారు.#CAREHospitals