చిహ్నం
×

రోబోటిక్స్ తో మోకాలి మార్పిడి శస్త్రచికిత్స | రోగి అనుభవం | డాక్టర్ చంద్ర శేఖర్

శ్రీమతి సీతాదేవిగారు 7 సంవత్సరాల క్రితం కేర్ హాస్పిటల్స్, బంజారా హిల్స్ లోని ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ - డా. చంద్రశేఖర్ దన్నాన గారి దగ్గర ఎడమ మోకాలి మార్పిడి చేసుకున్నారు. ఇప్పుడు కుడి మోకాలు కూడా నొప్పి ఉండటంతో రోబోటిక్ మోకాలి సర్జరీని డా. చంద్రశేఖర్ గారు సిఫార్సు చేసారు. ఆపరేషన్ అయ్యాక మొదటి రోజే సపోర్ట్ తో నడవగలిగారు, 3 రోజులకే డిశ్చార్జ్ అయ్యారు, మరియు 15 రోజులకే పూర్తిగా కోలుకున్నారు. మొదటి ఆపరేషన్ కంటే, ఇప్పుడు చేసిన రోబోటిక్ సర్జరీ తో తాను త్వరగా కోలుకున్నారు అని శ్రీమతి సీతాదేవిగారు చెప్పారు. #transforminghealthcare #carehospitals #robotickneereplacement #kneereplacementoperation #kneereplacementsurgeon డాక్టర్ చంద్ర శేఖర్ దన్నానా గురించి మరింత తెలుసుకోవడానికి, https://www.carehospitals.com/doctor/hyderabad/banjara-hills/chandra-sekhar-dannanaication- కోసం సందర్శించండి. కాల్ - 040 6720 6588