చిహ్నం
×

రోబోటిక్ కీళ్ల మార్పిడి - Robotic Knee Replacement Surgery | రోగి అనుభవం | డాక్టర్ చంద్ర శేఖర్

శ్రీమతి లక్ష్మి కుమారి చాలా కాలంగా మోకాళ్ళ నొప్పితో బాధపడుతోంది. కేర్ హాస్పిటల్స్, బంజారా హిల్స్ లోని ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ - డా. చంద్రశేఖర్ దన్నానా గారి సిఫార్సుతో ఆధునిక చికిత్స అయిన రోబోటిక్ కీళ్ల మార్పిడి (Robotic Knee Replacement Surgery) చేయించుకున్నారు. సర్జరీ అయ్యాక రెండవ రోజునుండే లక్ష్మి గారు మాములుగా నడవగలుగుతున్నారు మరియు 10 రోజుల్లో తన పనులు తాను ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకోగలుగుతున్నారు. #carehospitals #transforminghealthcare #robotickneereplacement #kneereplacementoperation #kneereplacementsurgeon డాక్టర్ చంద్ర శేఖర్ దన్నానా గురించి మరింత తెలుసుకోవడానికి, https://www.carehospitals.com/doctor/hyderabad/banjara-hills/chandra-sekhar-dannanaication- కోసం సందర్శించండి. కాల్ - 040 6720 6588