చిహ్నం
×

రోబోటిక్ శస్త్రచికిత్స (మోకాలి మార్పిడి శస్త్రచికిత్స) | రోగి అనుభవం | డాక్టర్ చంద్రశేఖర్ దన్నానా

శ్రీమతి తులసి చాలా కాలంగా మోకాళ్ళ నొప్పితో బాధపడుతోంది. కేర్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ లోని ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డా. చంద్రశేఖర్ దన్నానా గారి సిఫార్సుతో ఆధునిక చికిత్స అయిన రోబోటిక్ కీళ్ల మార్పిడి (రోబోటిక్ మోకాలి మార్పిడి శస్త్రచికిత్స) చేయించుకున్నారు. సర్జరీ అయ్యాక చాలా త్వరగా తులసి గారు కోలుకున్నారు మరియు తన పనులు తాను ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకోగలుగుతున్నారు. #carehospitals #transforminghealthcare #robotickneereplacement #kneereplacementoperation #kneereplacementsurgeon డాక్టర్ చంద్ర శేఖర్ దన్నానా గురించి మరింత తెలుసుకోవడానికి, https://www.carehospitals.com/doctor/hyderabad/banjara-hills/chandra-sekhar-dannanaication- కోసం సందర్శించండి. కాల్ - 040 6720 6588