చిహ్నం
×

హిప్ రీప్లేస్మెంట్ రికవరీ | రోగి అనుభవం | డాక్టర్ సంజీబ్ కుమార్ బెహెరా

ఒరిస్సా కి చెందిన 63 సంవత్సరాల శ్రీమతి రాజేశ్వరి గారు ఒక ఆక్సిడెంట్ కారణంగా తుంటి నొప్పితో బాధపడుతున్నారు మరియు అవాస్క్యూలర్ నెక్రోసిస్ తో డయాగ్నోస్ అయ్యారు. తాను 6 సంవత్సరాల కిందట డా. సంజీబ్ కుమార్ బెహెర, డైరెక్టర్ & HOD - కేర్ హాస్పిటల్స్, బంజారా హిల్స్, హైదరాబాద్ దగ్గర రెండు మోకాళ్ళు మార్పిడి చేయించుకుని ఇప్పుడు ఎలాంటి మోకాళ్ళ నొప్పి లేకుండా ఉన్నారు. అందుకే ఇప్పుడు కూడా అదే నమ్మకంతో డా. సంజీబ్ కుమార్ బెహెర గారి దగ్గరికే చికిత్స చేయించుకోవడానికి వచ్చారు. చికిత్స తర్వాత ఇప్పుడు ఎలా ఉంది మరియు ఎలా కోలుకున్నారు అన్నది ఆమె మాటల్లోనే వినండి. #CAREHospitals #TransformingHealthcare #PatientTestimonial #PatientSpeaks #SuccessStory #TotalHipReplacementSurgery #TotalHipReplacement #hipreplacementurgery డాక్టర్ గురించి మరింత తెలుసుకోవడానికి, సందర్శించండి: https://www.carehospitals.com/doctororjabhyderabad/doctorbahbahyderabad. ఐసియన్ మెడికల్ స్పెషాలిటీలలో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవడానికి, www.carehospitals.comని సందర్శించండి