చిహ్నం
×

DBS ట్రీట్‌మెంట్ తో పార్కిన్సన్స్ నుండి పూర్తి రికవరీ | రోగి అనుభవం | డాక్టర్ సయ్యద్ అమీర్ బాషా

15 సంవత్సరాలుగా పార్కిన్సన్స్ డిసీస్ తో బాధపడుతున్న శ్రీహరిగారు ప్రముఖ న్యూరోసర్జన్ డా. సయ్యద్ అమీర్ బాషా గారి దగ్గర డీప్ బ్రెయిన్ స్టిములేషన్ సర్జరీ (డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్) చేయించుకొని ఇప్పుడు చాలా సంతోషంగా తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. పార్కిన్సన్స్ నుండి ఆయన రికవరీ జర్నీ ఈ వీడియో చూసి తెలుసుకోండి. #CAREHospitals #TransformingHealthcare #deepbrainstimulation #Parkinsons #parkinsonsdiseaserecovery డాక్టర్ గురించి మరింత తెలుసుకోవడానికి: https://www.carehospitals.com/doctor/hyderabad/banjara-hills/syed-ameer-basha-paspala-neurosurgeon