icon
×

గుండెపోటు - లక్షణాలు మరియు కారణాలు | డా. హనుమంత రెడ్డి | కేర్ హాస్పిటల్స్, బంజారా హిల్స్

ఈ వీడియో లో డా. హనుమంత రెడ్డి గారు గుండె పోటు ఎలా వస్తుంది మరియు అది వచ్చేముందు ఎలాంటి సంకేతాలు ఉంటాయి అని వివరించారు. సాధారణంగా గుండె పోటు బీపీ, షుగర్, స్మోకింగ్, మద్యం సేవించడం, స్ట్రెస్ ఉన్న వారిలో సంభవించె అవకాశం ఎక్కువగా ఉంటుంది. గుండె పోటు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఛాతి నొప్పి రావడం, ఆయాసం, చెమటలు పట్టడం, చేతులు లాగడం వంటి లక్షణాలు ఉంటాయి. ఇటువంటి లక్షణాలను చాలా మంది గ్యాస్ సమస్య అని నిర్లక్ష్యం చేస్తారు ఆలా చేయకుండా వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్ ని సంప్రదించడం మంచిది అని డా. హనుమంత రెడ్డి వివరించారు. What are the common symptoms and causes of a heart attack? discussed by Dr. Hanumantha Reddy from CARE Hospitals, Banjara Hills, Hyderabad.