×

మారథాన్ కోసం మిమ్మల్ని మీరు ఎలా సిద్ధం చేసుకోవాలి | డా రత్నాకర్ రావు | కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ

మారథాన్‌ లో పాల్గొనే ప్రతి ఒక్కరికి అనేక ప్రశ్నలు ఉంటాయి. మారథాన్‌కు ఎలాంటి దుస్తులు ధరించాలి, మారథాన్‌కు ముందు నిద్రని ఎలా షెడ్యూల్ చేసుకోవాలి? మారథాన్‌కు ముందు వ్యాయామం చేయవచ్చా? లేదా ? మారథాన్‌కు ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? మారథాన్‌లో నడుస్తున్నప్పుడు హృదయ స్పందన పెరిగితే ఏమి చేయాలి? ఇలాంటి ప్రశ్నలకు డాక్టర్ రత్నాకర్ రావు గారు (HOD - సీనియర్ కన్సల్టెంట్ జాయింట్ రీప్లేస్‌మెంట్స్ మరియు ఆర్థ్రోస్కోపిక్ సర్జన్, కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ, హైదరాబాద్.) ఈ వీడియో లో సమాధానం ఇచ్చారు. The dos and don'ts before and after a marathon. How to dress yourself up. How should your sleep schedule be before a marathon? Why do not exercise too much before a marathon? What should one intake before a marathon? Why it's necessary to understand your body before participating in a marathon? What to do if your heartbeat increases while you're running in a marathon? explained by Dr. Ratnakar Rao - HOD - Sr. Consultant Joint Replacements and Arthroscopic Surgeon at CARE Hospitals, HITEC City, Hyderabad #CAREHospitals #TransformingHealthcare #marathon #marathondiet #marathontraining