icon
×

సయాటికా అంటే ఏమిటి? కారణాలు, మరియు లక్షణాలు | డా. జి.పి.వి సుబ్బయ్య | కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ

ఈ వీడియోలో, డాక్టర్ జి.పి.వి సుబ్బయ్య, అసోసియేట్ క్లినికల్ డైరెక్టర్ - స్పైన్ సర్జరీ, కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ, హైదరాబాద్. సయాటికా అంటే ఏమిటి? కారణాలు, మరియు లక్షణాలు. సయాటికా అనేది వ్యాధి కాదు వ్యాధి ఒక లక్షణము అని వివరించారు.