icon
×

మోకాళ్ళ మార్పిడి సర్జరీ (Knee Replacement) | Patient Experience | Dr Ratnakar Rao

శ్రీమతి స్వరూప 20 సంవత్సరాలుగా మోకాళ్ళ నొప్పి తో బాధపడ్తున్నారు. డా. రత్నాకర్ రావు, HOD, సీనియర్ కన్సల్టెంట్ జాయింట్ రీప్లేస్మెంట్ మరియు ఆర్థ్రోస్కోపిక్ సర్జన్ ని CARE హాస్పిటల్స్, HITEC సిటీలో సంప్రదించారు , ఆమె పరిస్థితిని విశ్లేషించిన తర్వాత మోకాళ్ళ మార్పిడి శస్త్రచికిత్స (Knee Replacement Surgery) సిఫార్సు చేసారు. ఆపరేషన్ తరువాత, శ్రీమతి స్వరూపగారి మోకాళ్ళ నొప్పి గణనీయంగా తగ్గింది. ఆమె తన పనిని తానే స్వయంగా చేసుకోగలుగుతుంది. ఆమె డా. రత్నాకర్ రావు మరియు అతని బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. #transforminghealthcare #carehospitals #kneereplacementoperation #kneereplacementsurgeon To know more about Dr. Ratnakar Rao, visit https://www.carehospitals.com/doctor/ratnakar-rao/341 For consultation call - 040 6720 6588