icon
×

Patient Testimonials

search icon
patient play icon
90 साल के मरीज की बाइपास सर्जरी | CABG | पेशेंट टेस्टिमोनियल | डॉ. प्रतीक भटनागर | केयर हॉस्पिटल्स

मिलिए 90 साल के बुजुर्ग परस राम सिरमौर से, जिनकी बाइपास सर्जरी सफलतापूर्वक डॉ. प्रतीक भटनागर, निदेशक, कार्डियक सर्जरी विभाग द्वारा की गई। पारस राम सिरमौर के पोते अपने 90 वर्षीय दादा की सर्जरी कर इलाज करने वाले डॉ. प्रतीक भटनागर को दिल से धन्यवाद देते हैं। वह बताते हैं कि उनके दादाजी को दिल की बीमारी के कारण परेशानी थी और उन्होंने कई डॉक्टरों को दिखाया लेकिन उनकी हालत में सुधार नहीं हुआ। डॉ. प्रतीक भटनागर के बारे में जानने के बाद उन्होंने परामर्श किया और उनके अधीन सफलतापूर्वक इलाज किया। वे केयार हॉस्पिटल के डॉक्टर और उनकी टीम के आभारी हैं | अधिक जानने के लिए पूरा वीडियो देखें I

patient play icon
सफल घुटने की सर्जरी | Patient Experience | डॉ. संजीब कुमार बेहरा

मिलिए 60 वर्षीय महिला बसंती लाहोटी से, जिनकी जीवन बदलने वाली सफल घुटने की सर्जरी डॉ. संजीब कुमार बेहरा, क्लिनिकल डायरेक्टर & HOD ऑर्थोपेडिक्स द्वारा की गई। पिछले असफल उपचार और अपने बुरे परामर्श अनुभव के कारण वह शुरुआत में सर्जरी कराने से झिझक रही थी, लेकिन केयर हॉस्पिटल में परामर्श के बाद, उनको डॉ. बेहरा में आत्मविश्वास और आश्वासन मिला, जिससे उन्हें दोनों घुटनों के रिप्लेसमेंट प्रक्रिया को सफलतापूर्वक पूरा करने और जीवन की बेहतर गुणवत्ता का अनुभव करने में मदद मिली। वह अब दर्द मुक्त जीवन जी रही है और डॉक्टर, उनकी पूरी टीम और केयर हॉस्पिटल को धन्यवाद देती है।

patient play icon
హిప్ రీప్లేస్మెంట్ రికవరీ | Patient Experience | Dr Sanjib Kumar Behera

ఒరిస్సా కి చెందిన 63 సంవత్సరాల శ్రీమతి రాజేశ్వరి గారు ఒక ఆక్సిడెంట్ కారణంగా తుంటి నొప్పితో బాధపడ్తున్నారు మరియు అవాస్క్యూలర్ నెక్రోసిస్ తో డయాగ్నోస్ అయ్యారు. తాను 6 సంవత్సరాల కిందట డా. సంజీబ్ కుమార్ బెహెర, క్లినికల్ డైరెక్టర్ & HOD - కేర్ హాస్పిటల్స్, బంజారా హిల్స్, హైదరాబాద్ దగ్గర రెండు మోకాళ్ళు మార్పిడి చేయించుకుని ఇప్పుడు ఎలాంటి మోకాళ్ళ నొప్పి లేకుండా ఉన్నారు. అందుకే ఇప్పుడు కూడా అదే నమ్మకంతో డా. సంజీబ్ కుమార్ బెహెర గారి దగ్గరికే చికిత్స చేయించుకోడానికి వచ్చారు. చికిత్స తర్వాత ఇప్పుడు ఎలా ఉంది మరియు ఎలా కోలుకున్నారు అన్నది ఆమె మాటల్లోనే వినండి. #CAREHospitals #TransformingHealthcare #PatientTestimonial #PatientSpeaks #SuccessStory #TotalHipReplacementSurgery #TotalHipReplacement #hipreplacementsurgery To know more about the doctor, visit: https://www.carehospitals.com/doctor/hyderabad/banjara-hills/sanjib-kumar-behera-orthopaedician To book an appointment across medical specialties, visit www.carehospitals.com

patient play icon
सफल घुटने की सर्जरी | ऑस्टियोआर्थराइटिस | Patient Experience | डॉ. शरथ बाबू | CARE Hospitals

मिलिए 57 वर्षीय महिला सरोज शर्मा से, जिनकी जीवन बदलने वाली सफल घुटने की सर्जरी डॉ. शरथ बाबू, कंसल्टेंट जॉइंट रिप्लेसमेंट और आर्थोस्कोपिक सर्जन द्वारा की गई। उनके पति बताते हैं कि वह पिछले 10 साल से घुटनों के दर्द से जूझ रही थीं। डॉ. शरथ बाबू के बारे में जानने के बाद. शरथ बाबू से उन्होंने सलाह ली और सीजीएचएस के माध्यम से सर्जरी कराई। वे अपने इलाज से बेहद संतुष्ट हैं और डॉ. शरथ, उनकी टीम और केयर हॉस्पिटल के आभारी हैं। #CAREHospitals #TransformingHealthcare #kneereplacementoperation #kneereplacementsurgerycostingovernment To know more about Dr. Sharath Babu N, visit https://www.carehospitals.com/doctor/hyderabad/hitec-city/sharath-babu-n-arthroscopic-surgeons For Consultation Call – 040 6720 6588 To know more visit our website - https://www.carehospitals.com/ Social Media Links: https://www.facebook.com/carehospitalsindia https://www.instagram.com/care.hospitals https://twitter.com/CareHospitalsIn https://www.youtube.com/c/CAREHospitalsIndia https://www.linkedin.com/company/care-quality-care-india-limited CARE Hospitals Group is a multi-specialty healthcare provider with 16 healthcare facilities serving 8 cities across 6 states in India.

patient play icon
రోబోటిక్స్ తో మోకాలి మార్పిడి శస్త్రచికిత్స | Patient Experience | Dr Chandra Sekhar

శ్రీమతి సీతాదేవిగారు 7 సంవత్సరాల క్రితం కేర్ హాస్పిటల్స్, బంజారా హిల్స్ లోని ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ - డా. చంద్రశేఖర్ దన్నానా గారి దగ్గర ఎడమ మోకాలి మార్పిడి చేయించుకున్నారు. ఇప్పుడు కుడి మోకాలు కూడా నొప్పి ఉండడంతో రోబోటిక్ మోకాలి సర్జరీని డా. చంద్రశేఖర్ గారు సిఫార్సు చేసారు. ఆపరేషన్ అయ్యాక మొదటి రోజే సపోర్ట్ తో నడవగలిగారు, 3 రోజులకే డిశ్చార్జ్ అయ్యారు, మరియు 15 రోజులకే పూర్తిగా కోలుకున్నారు. మొదటి ఆపరేషన్ కంటే, ఇప్పుడు చేసిన రోబోటిక్ సర్జరీ తో తాను త్వరగా కోలుకున్నారు అని శ్రీమతి సీతాదేవిగారు చెప్పారు. #transforminghealthcare #carehospitals #robotickneereplacement #kneereplacementoperation #kneereplacementsurgeon To know more about Dr. Chandra Sekhar Dannana, visit https://www.carehospitals.com/doctor/hyderabad/banjara-hills/chandra-sekhar-dannana-orthopaedic-doctor For consultation call - 040 6720 6588

patient play icon
రోబోటిక్ కీళ్ల మార్పిడి - Robotic Knee Replacement Surgery | Patient Experience | Dr Chandra Sekhar

శ్రీమతి లక్ష్మి కుమారి చాలా కాలంగా మోకాళ్ళ నొప్పి తో బాధపడ్తున్నారు. కేర్ హాస్పిటల్స్, బంజారా హిల్స్ లోని ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ - డా. చంద్రశేఖర్ దన్నానా గారి సిఫార్సు తో ఆధునిక చికిత్స అయిన రోబోటిక్ కీళ్ల మార్పిడి (Robotic Knee Replacement Surgery) చేయించుకున్నారు. సర్జరీ అయ్యాక రెండవ రోజునుండే లక్ష్మి గారు మాములుగా నడవగలుగుతున్నారు మరియు 10 రోజుల్లో తన పనులు తాను ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకోగలుగుతున్నారు. #carehospitals #transforminghealthcare #robotickneereplacement #kneereplacementoperation #kneereplacementsurgeon To know more about Dr. Chandra Sekhar Dannana, visit https://www.carehospitals.com/doctor/hyderabad/banjara-hills/chandra-sekhar-dannana-orthopaedic-doctor For consultation call - 040 6720 6588