icon
×

ప్రపంచ కాలేయ వ్యాధి దినోత్సవం (హెపటైటిస్) పై అవగాహన | డా. జి స్వాతి | కేర్ హాస్పిటల్స్

World Hepatitis Day 2022: ప్రపంచ కాలేయ వ్యాధి దినోత్సవం (హెపటైటిస్) ప్రతిఏటా జూలై 28న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. కాలేయ వ్యాధికి సంబంధించి ప్రజల్లో అవగాహన కలిగించడంకోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ దినోత్సవాన్ని ఏర్పాటుచేసింది. ఈ వీడియో లో డా. జి స్వాతి హెపటైటిస్ వైరస్ యొక్క రకాలు మరియు అవి ఏ విధంగా వ్యాప్తి చెందుతాయి అని వివరించారు. అలాగే హెపటైటిస్ యొక్క వాక్సినేషన్ యొక్క ప్రయోజనాలు గురించి అవగహన కల్పిoచారు.#WorldHepatitisDay #CAREHospitals #TransformingHealthcare #cantwait