icon
×

మోకాలి మార్పిడి సర్జరీ (Knee Replacement) | Patient Experience | Dr Ratnakar Rao

శ్రీమతి శాంత - వయస్సు 50 సంవత్సరాలు, గత పదేళ్లుగా మోకాళ్ళ నొప్పి తో బాధపడ్తున్నారు. కేర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీ లోని ప్రముఖ జాయింట్ రీప్లేస్మెంట్ అండ్ ఆర్థోపెడిక్ సర్జన్ - డా. రత్నాకర్ రావు గారిని సంప్రదించారు. తర్వాత డా. రత్నాకర్ రావు గారి సిఫార్సుతో మోకాలి మార్పిడి సర్జరీ (Knee Replacement surgery) చేయించుకుని ఇపుడు మాములుగా నడవగలుగుతున్నారు. శ్రీమతి శాంత డా. రత్నాకర్ రావు మరియు అతని బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. #transforminghealthcare #carehospitals #kneereplacementoperation #kneereplacementsurgeon To know more about Dr. Ratnakar Rao, visit https://www.carehospitals.com/doctor/ratnakar-rao/341 For consultation call - 040 6720 6588