icon
×

మోకాళ్ళ మార్పిడి సర్జరీ సక్సెస్ స్టోరీ | Patient Experience | CARE Hospitals

శ్రీమతి నాగమణి - 56 సంవత్సరాలు, గత 10 సంవత్సరాలుగా మోకాళ్ళ నొప్పితో బాధపడ్తున్నారు. చాల మంది డాక్టర్లని కల్సిన ఉపయోగం లేకపోయింది. అపుడు ఆమె డా. రత్నాకర్ రావు గారు ట్రీట్మెంట్ బాగా చేస్తున్నారు అని విని కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ లో డాక్టర్ని కలిశారు. డా. రత్నాకర్ రావు, HOD, సీనియర్ కన్సల్టెంట్ జాయింట్ రీప్లేస్మెంట్ మరియు ఆర్థ్రోస్కోపిక్ సర్జన్, మోకాళ్ళ మార్పిడి సర్జరీ చేయించుకోమని చెప్పారు. సర్జరీ అయ్యాక రెండవ రోజే నాగమణిగారు నిలబడిగలిగారు మరియు ఇపుడు తన పనులు తాను ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకోగల్గుతున్నా అని చెప్పారు. #CAREHospitals #TransformingHealthcare #kneereplacementsurgeon #kneereplacement #kneereplacementoperation To know more about Dr. Ratnakar, visit https://www.carehospitals.com/doctor/... For consultation call - 040 6720 6588 To know more visit our website - https://www.carehospitals.com/ Social Media Links: https://www.facebook.com/carehospital... https://www.instagram.com/care.hospitals https://twitter.com/CareHospitalsIn CARE Hospitals Group is a multi-specialty healthcare provider with 17 healthcare facilities serving 8 cities across 6 states in India.