icon
×

రోబోటిక్ కీళ్ల మార్పిడి - Robotic Knee Replacement Surgery | Patient Experience | Dr Chandra Sekhar

శ్రీమతి లక్ష్మి కుమారి చాలా కాలంగా మోకాళ్ళ నొప్పి తో బాధపడ్తున్నారు. కేర్ హాస్పిటల్స్, బంజారా హిల్స్ లోని ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ - డా. చంద్రశేఖర్ దన్నానా గారి సిఫార్సు తో ఆధునిక చికిత్స అయిన రోబోటిక్ కీళ్ల మార్పిడి (Robotic Knee Replacement Surgery) చేయించుకున్నారు. సర్జరీ అయ్యాక రెండవ రోజునుండే లక్ష్మి గారు మాములుగా నడవగలుగుతున్నారు మరియు 10 రోజుల్లో తన పనులు తాను ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకోగలుగుతున్నారు. #carehospitals #transforminghealthcare #robotickneereplacement #kneereplacementoperation #kneereplacementsurgeon To know more about Dr. Chandra Sekhar Dannana, visit https://www.carehospitals.com/doctor/hyderabad/banjara-hills/chandra-sekhar-dannana-orthopaedic-doctor For consultation call - 040 6720 6588