Hyderabad
Raipur
Bhubaneswar
Visakhapatnam
Nagpur
Indore
Chh. SambhajinagarConsult Super-Specialist Doctors at CARE Hospitals
విజయవంతంగా గుండె మార్పిడి శస్త్రచికిత్స | Patient Experience | డాక్టర్ నగేష్
25 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మిస్టర్ దినేష్‌కు కేర్ ఆసుపత్రి వైద్యులు నిర్విరామంగా శ్రమించి గుండె మార్పిడిని విజయవంతంగా పూర్తి చేసారు. కొంత కాలంగా దినేష్ గుండె డైలేటెడ్ కార్డియోమయోపతి (DCMP)తో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయినప్పుడు శ్రీ దినేష్ ప్రయాణం ఊహించని మలుపు తిరిగింది, శ్వాస తీసుకోవడంలో అతని దైనందిన జీవితానికి అంతరాయం ఏర్పడింది. ఆటోమేటిక్ ఇంప్లాంటబుల్ కార్డియోవర్టర్ డీఫిబ్రిలేటర్ (AICD) ఇంప్లాంటేషన్ చేయించుకున్నప్పటికీ, అతని పరిస్థితి మెరుగుపడలేదు. నిపుణుల మార్గదర్శకత్వం కోరుతూ, శ్రీ దినేష్ బంజారాహిల్స్‌లోని కేర్ హాస్పిటల్స్‌లో ప్రముఖ కార్డియోథొరాసిక్ సర్జన్ మరియు గుండె మార్పిడి సర్జన్ అయిన డాక్టర్ నగేష్ ని సంప్రదించారు. దీనితో డాక్టర్ నగేష్ మరియు వారి వైద్య బృందం సమగ్ర మూల్యాంకనం తర్వాత, గుండె మార్పిడి సరైన చర్య అని నిర్ధారించబడింది. డాక్టర్. నగేష్ నాయకత్వంలో, మరొక ఆసుపత్రిలో రోడ్డు ట్రాఫిక్ ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన రోగి నుండి గుండెను సేకరించి గుండె మార్పిడి శస్త్ర చిక్సితను వైద్యబృందం విజయవంతంగా నిర్వహించారు . #CAREHospitals #TransformingHealthcare #Hearttransplant #successstory #successfulhearttransplant #clinicalexcellence #besthearttransplanthospital