Consult Super-Specialist Doctors at CARE Hospitals
స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ - బారియాట్రిక్ సర్జరీతో గణనీయమైన బరువు తగ్గుదల | Patient Experience
శ్రీమతి శకుంతల దేవి, మొదట్లో 108 కిలోల బరువుతో, శ్వాస ఆడకపోవడం మరియు కీళ్ల నొప్పుల సమస్యతో బాధపడేది. ఆమె కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీలోని క్లినికల్ డైరెక్టర్ మరియు జీవక్రియ, బారియాట్రిక్ మరియు జీర్ణశయాంతర సర్జరీ నిపుణులు డాక్టర్ కృష్ణమోహన్ గారిని సంప్రదించి 2021లో స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ చేయించుకుంది. డాక్టర్ కృష్ణమోహన్ గారి యొక్క వైద్య నైపుణ్యం మరియు సంరక్షణ వల్ల చికిత్స తర్వాత విజయవంతంగా 33 కిలోల బరువు తగ్గింది. శ్రీమతి శకుంతల దేవి ధృడ సంకల్పం మరియు నిపుణుల మార్గదర్శకత్వం వైద్య రంగంలో అద్భుతమైన ఫలితాలకు ఎలా దారితీస్తుందో తెలుసుకోవడానికి ఈ స్ఫూర్తిదాయకమైన వీడియో చూడండి. #CAREHospitals #TransformingHealthcare #BariatricSurgery #SleeveGastrectomy #WeightLossJourney #DrKrishnamohan #InspiringStories #HealthTransformation To know more about Dr. Krishnamohan. Y, visit https://www.carehospitals.com/doctors/dr-krishnamohan-y/ For a consultation, call – 040 6720 6588 To know more visit our website at https://www.carehospitals.com/ Social Media Links: https://www.facebook.com/carehospitalsindia https://www.instagram.com/care.hospitals https://twitter.com/CareHospitalsIn https://www.youtube.com/c/CAREHospitalsIndia https://www.linkedin.com/company/care-quality-care-india-limited