Centre of Excellence
Specialties
Treatments and Procedures
Hyderabad
Raipur
Bhubaneswar
Visakhapatnam
Nagpur
Indore
Chh. Sambhajinagar
Clinics & Medical Centers
Online Lab Reports
Book an Appointment
Consult Super-Specialist Doctors at CARE Hospitals
హిప్ రీప్లేస్మెంట్ రికవరీ | Patient Experience | Dr Sanjib Kumar Behera
ఒరిస్సా కి చెందిన 63 సంవత్సరాల శ్రీమతి రాజేశ్వరి గారు ఒక ఆక్సిడెంట్ కారణంగా తుంటి నొప్పితో బాధపడ్తున్నారు మరియు అవాస్క్యూలర్ నెక్రోసిస్ తో డయాగ్నోస్ అయ్యారు. తాను 6 సంవత్సరాల కిందట డా. సంజీబ్ కుమార్ బెహెర, క్లినికల్ డైరెక్టర్ & HOD - కేర్ హాస్పిటల్స్, బంజారా హిల్స్, హైదరాబాద్ దగ్గర రెండు మోకాళ్ళు మార్పిడి చేయించుకుని ఇప్పుడు ఎలాంటి మోకాళ్ళ నొప్పి లేకుండా ఉన్నారు. అందుకే ఇప్పుడు కూడా అదే నమ్మకంతో డా. సంజీబ్ కుమార్ బెహెర గారి దగ్గరికే చికిత్స చేయించుకోడానికి వచ్చారు. చికిత్స తర్వాత ఇప్పుడు ఎలా ఉంది మరియు ఎలా కోలుకున్నారు అన్నది ఆమె మాటల్లోనే వినండి. #CAREHospitals #TransformingHealthcare #PatientTestimonial #PatientSpeaks #SuccessStory #TotalHipReplacementSurgery #TotalHipReplacement #hipreplacementsurgery To know more about the doctor, visit: https://www.carehospitals.com/doctor/hyderabad/banjara-hills/sanjib-kumar-behera-orthopaedician To book an appointment across medical specialties, visit www.carehospitals.com
Get A Call Back From Our Health Advisor Now
Enter your details, and our advisor will call you back shortly!
Thank You!
Our health advisor will get in touch with you shortly.