icon
×

60 ఏళ్ల వ్యక్తికి Keyhole Heart Bypass Surgery | MICS CABG | CARE Hospitals, Visakhapatnam

60 ఏళ్ల శ్రీ ఎం. అప్పారావు గారు CARE Hospitals, విశాఖపట్నంలో మినిమల్లీ ఇన్వేసివ్ కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్ (MICS CABG – Keyhole Heart Bypass Surgery) శస్త్రచికిత్సను విజయవంతంగా చేయించుకున్నారు. ఈ శస్త్రచికిత్సను డా. భరత్ కుమార్ ఎం, Cardiovascular and Thoracic Surgeon, గారి ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. చిన్న కోతతో చేసే ఈ ఆధునిక విధానం ద్వారా తక్కువ నొప్పి మరియు గాయం, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకునే అవకాశం, త్వరగా సాధారణ జీవితానికి తిరిగి చేరుకునే వీలు కలుగుతుంది. #MICS_CABG #KeyholeHeartSurgery #MinimallyInvasiveCardiacSurgery #CardiacCare #CAREHospitalsVisakhapatnam #TransformingHealthcare [MICS CABG in Visakhapatnam, Minimally Invasive CABG, Keyhole Heart Bypass Surgery, Coronary Artery Bypass Surgery, Minimally Invasive Cardiac Surgery, Heart Bypass Surgery in Visakhapatnam, Cardiothoracic Surgeon in Visakhapatnam, CARE Hospitals Visakhapatnam]