చిహ్నం
×

మోకాలి మార్పిడి శస్త్రచికిత్స ఎప్పుడు చేయించుకోవాలి? | డా. రత్నాకర్ రావు | కేర్ హాస్పిటల్స్

ఈ వీడియోలో, డాక్టర్ రత్నాకర్ గారు HOD - సీనియర్ కన్సల్టెంట్ జైంట్ రీప్లేస్‌మెంట్స్ మరియు ఆర్థ్రోస్కోపిక్ సర్జన్, మోకాలి మార్పిడి శస్త్రచికిత్స ఎప్పుడు చేయించుకోవాలి? చాలా మందికి సర్జరీ చేసుకున్న తరువాత కూడా మళ్ళీ నొప్పి వస్తుందా? ఒక వేళ మళ్ళీ నొప్పి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అని డాక్టర్ రత్నాకర్ గారు వివరించారు.