చిహ్నం
×

భుజానికి నొప్పి యొక్క రకాలు, కారణాలు & చికిత్సలు | డా. రత్నాకర్ రావు | కేర్ హాస్పిటల్స్

ఈ వీడియో లో డా. రత్నాకర్ రావు గారు భుజానికి నొప్పి రకాలు, కారణాలు మరియు చికిత్సా విధానాల గురించి వివరించారు. మనం డయాబెటిక్ పేషెంట్స్ లో తరచుగా భుజం నొప్పి ని చూస్తూ ఉంటాము. చాలా మంది భుజం నొప్పి వస్తే అది ఫ్రోజెన్ షోల్డర్ పెయిన్ అని అనుకుంటారు కానీ నిజానికి భుజం నొప్పులు చాల రకాలుగా ఉంటాయి. భుజం నొప్పిని అశ్రద్ధ చేయడం వల్ల నొప్పి తీవ్రత పెరుగుతుంది అలాగే అది లిగమెంట్ టిఆర్ అయితే దాని తీవ్రత ఇంకా పెరుగుతుంది కావున భుజం నొప్పిని అశ్రద్ద చేయకుండా వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి అని డా. రత్నాకర్ రావు వివరించారు.