చిహ్నం
×

భుజం నొప్పి (ఫ్రోజెన్ షోల్డర్) కి తీసుకోవలసిన జాగ్రత్తలు | డా. రత్నాకర్ రావు | కేర్ హాస్పిటల్స్

ఈ వీడియో లో డా. రత్నాకర్ రావు గారు భుజానికి నొప్పి కి సరైన చికిత్స విధానాలు. భుజం పట్టిన తర్వాత అది తిరిగి మాములుగా కావడానికి ఎంత సమయం పడుతుంది అని వివరించారు. కొంత మందిలో ఈ భుజం నొప్పి తగ్గడానికి 3 నెలలు లేక 6 నెలల సమయం పడుతుంది. 6 నెలలు అయినా కూడా ఈ నొప్పి తగ్గని యెడల డాక్టర్ ని సంప్రదించాలి అని డా. రత్నాకర్ రావు గారు సూచించారు. ఘనీభవించిన భుజానికి ఉత్తమ చికిత్స ఏమిటి? స్తంభింపచేసిన భుజం పోవడానికి ఎంత సమయం పడుతుంది? వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి? హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలోని కేర్ హాస్పిటల్స్ నుండి డాక్టర్ రత్నాకర్ రావు వివరించారు.