رمز
×

మోకాలి మార్పిడి శస్త్రచికిత్స ఎప్పుడు చేయించుకోవాలి؟ | డా. రత్నాకర్ రావు | కేర్ హాస్పిటల్స్

ఈ వీడియో లో ، డాక్టర్ రత్నాకర్ గారు HOD - సీనియర్ కన్సల్టెంట్ జాయింట్ రీప్లేస్‌మెంట్స్ మరియు ఆర్థ్రోస్కోపిక్ సర్జన్ ، మోకాలి మార్పిడి శస్త్రచికిత్స ఎప్పుడు చేయించుకోవాలి؟ చాలా మందికి సర్జరీ చేసుకున్న తరువాత కూడా మళ్ళీ నొప్పి వస్తుందా؟ ఒక వేళా మళ్ళీ నొప్పి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి؟ అని డాక్టర్ రత్నాకర్ గారు వివరించారు.