رمز
×

కోసం మిమ్మల్ని మీరు ఎలా సిద్ధం చేసుకోవాలి | డా రత్నాకర్ రావు | కేర్ హాస్పిటల్స్ ، హైటెక్ సిటీ

మారథాన్‌ లో పాల్గొనే ప్రతి ఒక్కరికి అనేక ప్రశ్నలు ఉంటాయి. మారథాన్‌కు ఎలాంటి దుస్తులు ధరించాలి ، మారథాన్‌కు ముందు నిద్రని ఎలా షెడ్యూల్ చేసుకోవాలి؟ మారథాన్‌కు ముందు వ్యాయామం చేయవచ్చా؟ లేదా؟ మారథాన్‌కు ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలి؟ మారథాన్‌లో నడుస్తున్నప్పుడు హృదయ స్పందన పెరిగితే ఏమి చేయాలి؟ ఇలాంటి ప్రశ్నలకు డాక్టర్ రత్నాకర్ రావు గారు (HOD - సీనియర్ కన్సల్టెంట్ జాయింట్ రీప్లేస్‌మెంట్స్ మరియు ఆర్థ్రోస్కోపిక్ సర్జన్ ، కేర్ హాస్పిటల్స్ ، హైటెక్ సిటీ ، హైదరాబాద్.) ఈ వీడియో లో సమాధానం ఇచ్చారు. ما يجب فعله وما لا يجب فعله قبل وبعد سباق الماراثون. كيف تلبس نفسك. كيف يجب أن يكون جدول نومك قبل سباق الماراثون؟ لماذا لا تمارس الكثير قبل الماراثون؟ ما الذي يجب تناوله قبل الماراثون؟ لماذا من الضروري فهم جسدك قبل المشاركة في سباق الماراثون؟ ماذا تفعل إذا زادت ضربات قلبك أثناء الجري في سباق الماراثون؟ أوضح الدكتور راتناكار راو - رئيس القسم - استشاري استبدال المفاصل وجراح تنظير المفاصل في مستشفيات كير ، مدينة هايتك ، حيدر أباد