رمز
×

మొదటి సారి భుజం డిస్లోకేషన్ అయినప్పుడు సర్జరీ అవసరమా؟ | డా. రత్నాకర్ రావు | కేర్ హాస్పిటల్స్

ఈ వీడియో లో డా. రత్నాకర్ రావు గారు మొదటి సారి భుజం డిస్లోకేషన్ అయినప్పుడు సర్జరీ అవసరమా؟ లేదా అని వివరణ ఇచ్చారు. 2 లేదా 3 సార్లు డిస్లోకేషన్ అయినప్పుడు కూడా సర్జరీ కి వెళ్లకపోతే బోన్ టిష్యూ డామేజ్ పెరుగుతూనే ఉంటుంది. చెయ్యడం వల్ల తరువాత సర్జరీ చేసిన మంచి ఫలితాలు ఉండకపోవచ్చు అని డాక్టర్ వివరించారు. في هذا الفيديو ، يوضح الدكتور راتناكار راو أن الجراحة ضرورية لخلع الكتف لأول مرة ومتى يجب إجراء الجراحة. ويوضح أنه إذا حدث الخلع مرتين أو ثلاث مرات حتى ذلك الحين ، إذا لم تذهب للجراحة ، فسيستمر تلف أنسجة عظامك وسيكون العلاج صعبًا.