رمز
×

భుజానికి నొప్పి యొక్క రకాలు ، కారణాలు & చికిత్సలు | డా. రత్నాకర్ రావు | కేర్ హాస్పిటల్స్

ఈ వీడియో లో డా. రత్నాకర్ రావు గారు భుజానికి నొప్పి రకాలు ، కారణాలు మరియు చికిత్సా విధానాలు గురించి వివరించారు. డయాబెటిక్ పేషెంట్స్ లో తరచుకుగా భుజం నొప్పి ని చూస్తూ ఉంటాము. మంది భుజాం నొప్పి వస్తే అది ఫ్రోజెన్ పెయిన్ అని అనుకుంటారు కానీ నిజానికి భుజం నొప్పులు చాల రకాలు ఉంటాయి. భుజం నొప్పిని అశ్రద్ధ చేయడం వల్ల నొప్పి తీవ్రత అలాగే అది లిగమెంట్ దాన్ని ఇంకా కావున భుజం నొప్పిని అశ్రద్ద చేయకుండా డాక్టర్ ని సంప్రదించాలి అని డా. రత్నాకర్ రావు వివరించారు.